Title (Indic)ఏ చీకటి చేరని కొత్త నీ బ్రతుకులో WorkVedam Year2010 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer M.M. Keeravani Writer M.M. Keeravani LyricsTeluguపల్లవి: ఏ చీకటి చేరని కొత్త నీ బ్రతుకులో ఓ రేపని ఉందని తెలుసుకో ఆ... నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావా గుర్తు పడతావా చరణం 1: కలలా నిజాలా కనులు చెప్పే కథలు మరలా మనుషులా ఉన్న కొన్నాళ్ళు ఏ మన్నులో ఏ గాలినీ ఊదాలనే ఊహెవరిదో తెలుసుకోగలమా ఆ... తెలుసుకోగలమా ఆ.................... ఏ చీకటి చేరని కొత్త నీ బ్రతుకులో Englishpallavi: e sīgaḍi serani kŏtta nī bradugulo o rebani uṁdani tĕlusugo ā... nī ŏga nāḍi mitruni gurdu paḍadāvā gurdu paḍadāvā saraṇaṁ 1: kalalā nijālā kanulu sĕppe kathalu maralā manuṣhulā unna kŏnnāḽḽu e mannulo e gālinī ūdālane ūhĕvarido tĕlusugogalamā ā... tĕlusugogalamā ā.................... e sīgaḍi serani kŏtta nī bradugulo