Title (Indic)అలివేణీ.. నీ రూపము WorkRajakota Rahasyam Year1971 LanguageTelugu Credits Role Artist Music C. Narayana Reddy Performer Ghantasala LyricsTeluguపల్లవి: అలివేణీ .. నీ రూపము మలచిన సుందర శిల్పము విరిబోణీ.. నీ అందము అరవిరిసిన అరవిందము చరణం 1: చిరుగాలికి ఊగిన ముంగురుల మరులు కనుగొంటిని ఎదపొంగుల దాచిన పై ఎద గుసగుసలే వింటిని చరణం 2: నీ చెక్కిలి అద్దమున నీడ చూసుకోనా నీ బింబాధరమున తేనీయలు దోచుకోనా చరణం 3: నీ అగమ్య లావణ్య ధునితరంగ డోళలందు పగలు ఎరుగక రేయి ఎరుగక పరవశించిపోనా .. పరవశించి పోనా ! Englishpallavi: aliveṇī .. nī rūbamu malasina suṁdara śhilbamu viriboṇī.. nī aṁdamu aravirisina araviṁdamu saraṇaṁ 1: sirugāligi ūgina muṁgurula marulu kanugŏṁṭini ĕdabŏṁgula dāsina pai ĕda gusagusale viṁṭini saraṇaṁ 2: nī sĕkkili addamuna nīḍa sūsugonā nī biṁbādharamuna tenīyalu dosugonā saraṇaṁ 3: nī agamya lāvaṇya dhunidaraṁga ḍoḽalaṁdu pagalu ĕrugaga reyi ĕrugaga paravaśhiṁchibonā .. paravaśhiṁchi ponā !