You are here

Seppaane seppaddu ..seppaane seppada

Title (Indic)
చెప్పానే చెప్పద్దు ..చెప్పానే చెప్పద
Work
Year
Language
Credits
Role Artist
Music M.M. Keeravani
Performer Geetha Madhuri
Daler Mehndi
Writer Samdrabos

Lyrics

Telugu

పల్లవి:

"పైట నలిగితే మా అమ్మ ఒప్పుకుంటదేటి ..బొట్టు కరిగితే మా బామ్మ వూరుకుంటదేటి .. అదే జరిగితే .. ఒలమ్మో … అదే జరిగితే .. అత్తమ్మ తట్టుకుంటదేటి ..
ఏటి చెప్పను .. నానేటి చెప్పను .. నానేటి చెప్పను .. "

చెప్పానే చెప్పద్దు ..చెప్పానే చెప్పద్దు..చెప్పానే చెప్పద్ధు వంక..తిప్పానే తిప్పద్దు డొంక
చేతుల్లో చిక్కకుండ జారిపొకే జింక .. పారిపొతే ఇంక .. మ్రోగుతాది డంఖా

చెప్పానే చెప్పద్దు వంక .. ఇవ్వానే ఇవ్వద్దు ధంకా ..
ఏనాడో పడ్డాదంట నాకు నీకు లింకా .. నువ్వునేను సింకా .. వొసికుర్రకుంక ..
ఎక్కడ నువ్వు వెళితే .. అక్కడ నేనుంట .. ఎపుడు నీవెనకే .. ఏ ఏ ఏ ..
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్
ఈయల మంగళవారం మంచిది కాదు మానేసెయ్ .. సెయ్ సెయ్ సెయ్

చరణం 1:

నీ వెంట పడతా బొంగరమై .. నీ చుట్టూముడతా పంజరమై
నీ సిగ్గుకొస్తా కొడవలినై .. నమలిపిస్తా కవ్వానై
షబా … రే షబా ..రే షబా రే షబా ..
నీ వెంట పడతా బొంగరమై..నీ చుట్టూముడతా పంజరమై
నీ సిగ్గుకొస్తా కొడవలినై.. నమలిపిస్తా కవ్వానై
నిప్పుల వుప్పెనెలే .. ముంచుకువస్తున్నా .. నిలువను క్షణమైనా .. ఏ ఏ ఏ ..
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్

జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్
అలవాటు లేనే లేదు .. అయ్యేదాకా ఆగేసేయ్ ..

ఏ పిల్లడు .. ఏ ఏ పిల్లడు ..ఒయ్ పిల్లడు .. ఒయ్ ఒయ్ పిల్లడు ..
చలెక్కుతున్న వేళ చిమ్మచెట్టు నీడలోకి..చురుక్కుమన్న వేళ పాడుబడ్డ
మేడలోకి..వాగులోకి..వంకఓకి ..సందులోకి ..చాటులోకి ..నారుమళ్ళ తోటలోకి
నాయుడోళ్ళ పేట లోకి ..బుల్లిచెంచు పక్కనున్న రెళ్ళుగడ్డ పాకలోకి ..
పిల్లడో .. ఏం పిల్లడో .. ఏం పిల్లడో యల్దమోస్తవా .. ఏం పిల్లడో యల్దామోస్తవా ..

చరణం 2:

వస్తా బాణానై .. వ్రాస్తా బలప్పానై ..
మోస్తా పల్లకినై .. వుంటా పండగనై ..
నీ దారికొస్తా బాణానై .. నీ పేరు వ్రాస్తా బలప్పానై ..
నీ ఈడు మోస్తా పల్లకినై .. నీ తొడై వుంటా పండగనై ..
పిడుగుల సుడిలోనా ..ప్రాణం తడబడినా..పయనం ఆగేనా..
ఏ ఏ ఏ .. ఏ ఏ ఏ..

జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్
జోర్సె జొర్సె .. జోరు జోరు జోరు స్య్ .. బార్సె బార్సె బార్ బార్ బార్సెయ్

English

pallavi:

"paiḍa naligide mā amma ŏppuguṁṭadeḍi ..bŏṭṭu karigide mā bāmma vūruguṁṭadeḍi .. ade jarigide .. ŏlammo … ade jarigide .. attamma taṭṭuguṁṭadeḍi ..
eḍi sĕppanu .. nāneḍi sĕppanu .. nāneḍi sĕppanu .. "

sĕppāne sĕppaddu ..sĕppāne sĕppaddu..sĕppāne sĕppaddhu vaṁka..tippāne tippaddu ḍŏṁka
sedullo sikkaguṁḍa jāribŏge jiṁka .. pāribŏde iṁka .. mrogudādi ḍaṁkhā

sĕppāne sĕppaddu vaṁka .. ivvāne ivvaddu dhaṁkā ..
enāḍo paḍḍādaṁṭa nāgu nīgu liṁkā .. nuvvunenu siṁkā .. vŏsigurraguṁka ..
ĕkkaḍa nuvvu vĕḽide .. akkaḍa nenuṁṭa .. ĕbuḍu nīvĕnage .. e e e ..
jorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕyjorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕy
jorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕy
īyala maṁgaḽavāraṁ maṁchidi kādu mānesĕy .. sĕy sĕy sĕy

saraṇaṁ 1:

nī vĕṁṭa paḍadā bŏṁgaramai .. nī suṭṭūmuḍadā paṁjaramai
nī siggugŏstā kŏḍavalinai .. namalibistā kavvānai
ṣhabā … re ṣhabā ..re ṣhabā re ṣhabā ..
nī vĕṁṭa paḍadā bŏṁgaramai..nī suṭṭūmuḍadā paṁjaramai
nī siggugŏstā kŏḍavalinai.. namalibistā kavvānai
nippula vuppĕnĕle .. muṁchuguvastunnā .. niluvanu kṣhaṇamainā .. e e e ..
jorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕy

jorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕy
alavāḍu lene ledu .. ayyedāgā āgesey ..

e pillaḍu .. e e pillaḍu ..ŏy pillaḍu .. ŏy ŏy pillaḍu ..
salĕkkudunna veḽa simmasĕṭṭu nīḍalogi..surukkumanna veḽa pāḍubaḍḍa
meḍalogi..vāgulogi..vaṁkaogi ..saṁdulogi ..sāḍulogi ..nārumaḽḽa toḍalogi
nāyuḍoḽḽa peḍa logi ..bullisĕṁchu pakkanunna rĕḽḽugaḍḍa pāgalogi ..
pillaḍo .. eṁ pillaḍo .. eṁ pillaḍo yaldamostavā .. eṁ pillaḍo yaldāmostavā ..

saraṇaṁ 2:

vastā bāṇānai .. vrāstā balappānai ..
mostā pallaginai .. vuṁṭā paṁḍaganai ..
nī dārigŏstā bāṇānai .. nī peru vrāstā balappānai ..
nī īḍu mostā pallaginai .. nī tŏḍai vuṁṭā paṁḍaganai ..
piḍugula suḍilonā ..prāṇaṁ taḍabaḍinā..payanaṁ āgenā..
e e e .. e e e..

jorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕyjorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕy
jorsĕ jŏrsĕ .. joru joru joru sy .. bārsĕ bārsĕ bār bār bārsĕy

Lyrics search