Title (Indic)నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః WorkAdhurs Year2010 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Reedaa Performer Hariharan Writer Ramajogayya Sastry LyricsTeluguపల్లవి: నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః నీ పట్టుకురుల నలుపుకొక్క ఓం నమః మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమః ఆఁహఁ ఉఁహుఁ ఆఁహఁఆఁహఁఆఁహఁ ఉఁహుఁ ఆఁహఁ ఉఁహుఁ ఆఁహఁఆఁహఁఆఁహఁ ఉఁహుఁ Baby one more time Let it for my mind I want to make you my Jaane Jaan Baby Give me one chance let them off me once Take me to a party and let's go dance ఓ ఓ ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరకర కొరికే సొగసిరికే చాంగుభళా ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా నిదురను నరికే నిగనిగకే చాంగుభళా ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే ఫెళఫెళ మతులే చెదిరేలా మహా బాగుందే నీ ఒంటి వాస్తుకళ చంద్రకళా One more time చంద్రకళా That's the way we like it చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరకర కొరికే సొగసిరికే చాంగుభళా Baby one more time ఆఁహఁ Let it off my mind ఆఁహఁ ఆఁహఁ ఆఁహఁ చరణం 1: కులుకులకు పత్రం పుష్పం తళుకులకు అష్టోత్తరం Ya.. that's the way I want it చమకులకు ధూపం దీపం నడకలకు నీరాజనం Yeh.. that's the way to do it అడుగుకో పువ్వై పుడతా నీ పదములు ముద్దాడేలా చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అంటుకు తిరిగేలా ఓ చంద్రకళా One more time చంద్రకళా That's the way we like it చరణం 2: ఓ పురుషులను పగబట్టేలా సొగసు పొడి వెదజల్లకే Ya... that's the way I was born వయసు మడి గడి దాటేలా వగలతో వలలల్లకే Yeh... that's the way I was made నీకేసి చూస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా శివకాశి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా ఓ చంద్రకళా One more time చంద్రకళా That's the way I like it ఓ ఓ ఓ చంద్రకళా చంద్రకళా చంద్రకళా కరకర కొరికే సొగసిరికే చాంగుభళా Baby one more time Let it for my mind I want to make you my Jaane Jaan Baby Give me one chance let them off me once Take me to a party and let's go dance ఆఁహఁ ఉఁహుఁ ఆఁహఁఆఁహఁఆఁహఁ ఉఁహుఁ ఆఁహఁ ఉఁహుఁ ఆఁహఁఆఁహఁఆఁహఁ ఉఁహుఁ Englishpallavi: nī kolagaḽḽa mĕrubugŏkka oṁ namaḥ nī tenĕ pĕdavi ĕrubugŏkka oṁ namaḥ nī paṭṭugurula nalubugŏkka oṁ namaḥ melujādi kohinūru sŏgasugu oṁ namaḥ ām̐ham̐ um̐hum̐ ām̐ham̐ām̐ham̐ām̐ham̐ um̐hum̐ ām̐ham̐ um̐hum̐ ām̐ham̐ām̐ham̐ām̐ham̐ um̐hum̐ Baby one more time Let it for my mind I want to make you my Jaane Jaan Baby Give me one chhanche let them off me onche Take me to a party and let's go danche o o o saṁdragaḽā saṁdragaḽā saṁdragaḽā karagara kŏrige sŏgasirige sāṁgubhaḽā o saṁdragaḽā saṁdragaḽā saṁdragaḽā niduranu narige niganigage sāṁgubhaḽā o manase marige salasala vayase virige phĕḽaphĕḽa madule sĕdirelā mahā bāguṁde nī ŏṁṭi vāstugaḽa saṁdragaḽā One more time saṁdragaḽā That's the way we like it saṁdragaḽā saṁdragaḽā saṁdragaḽā karagara kŏrige sŏgasirige sāṁgubhaḽā Baby one more time ām̐ham̐ Let it off my mind ām̐ham̐ ām̐ham̐ ām̐ham̐ saraṇaṁ 1: kulugulagu patraṁ puṣhpaṁ taḽugulagu aṣhṭottaraṁ Ya.. that's the way I want it samagulagu dhūbaṁ dībaṁ naḍagalagu nīrājanaṁ Yeh.. that's the way to do it aḍugugo puvvai puḍadā nī padamulu muddāḍelā sīralā nī jada kaḍadā anunityaṁ ninu aṁṭugu tirigelā o saṁdragaḽā One more time saṁdragaḽā That's the way we like it saraṇaṁ 2: o puruṣhulanu pagabaṭṭelā sŏgasu pŏḍi vĕdajallage Ya... that's the way I was born vayasu maḍi gaḍi dāḍelā vagalado valalallage Yeh... that's the way I was made nīgesi sūste dhak dhak daruvestuṁde dil tabalā śhivagāśhi siḍabaḍa sarugai sĕlaregāve raṁbhā rākṣhasilā o saṁdragaḽā One more time saṁdragaḽā That's the way I like it o o o saṁdragaḽā saṁdragaḽā saṁdragaḽā karagara kŏrige sŏgasirige sāṁgubhaḽā Baby one more time Let it for my mind I want to make you my Jaane Jaan Baby Give me one chhanche let them off me onche Take me to a party and let's go danche ām̐ham̐ um̐hum̐ ām̐ham̐ām̐ham̐ām̐ham̐ um̐hum̐ ām̐ham̐ um̐hum̐ ām̐ham̐ām̐ham̐ām̐ham̐ um̐hum̐