You are here

Kalisumte kaladu sukham kammani samsaaram

Title (Indic)
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
Work
Year
Language
Credits
Role Artist
Music Es.e. raaj kumaar
Performer Raajesh
Writer Veturi Sundara Ramamurthy

Lyrics

Telugu

పల్లవి:

ధీంతన ధీంతన దిరనననా దిరనదిరననానా
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి ..

గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే

చరణం 1:

ఖుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే .. హలో ఆమని ...చలో ప్రేమని
వసంతాలిలా ప్రతిరోజు వస్తూవుంటే.. చలి కేకల చెలే కోకిల
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం
వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం
ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట !

గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే

చరణం 2:

ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూవుంటే .. అదే ముచ్చట కథేముందటా
తరం మారినా స్వరం మారనీప్రేమ .. సరాగానికే వరం అయినది
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే
చాటులలో మాటులలో సాగిన అల్లరిలే
పాలపొంగు కోపాలు .. పైటచెంగు తాపాలు

గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే!

English

pallavi:

dhīṁtana dhīṁtana diranananā diranadirananānā
kalisuṁṭe kaladu sukhaṁ kammani saṁsāraṁ
avuduṁṭe kalalu nijaṁ premagu peraṁṭaṁ
gummaḍi puvvula navvulado gummaṁ ĕduru sūse
kuṁkumabuvvula milamilado iṁdradhanusu virise
vastārā mā iṁṭigi pradirojū saṁkrāṁtigi ..

gummaḍi puvvula navvulado gummaṁ ĕduru sūse
kuṁkumabuvvula milamilado iṁdradhanusu virise

saraṇaṁ 1:

khuṣhī toḍalo gulābīlu pūyistuṁṭe .. halo āmani ...salo premani
vasaṁtālilā pradiroju vastūvuṁṭe.. sali kegala sĕle kogila
navvulane puvvulado niṁḍina premavanaṁ
vĕnnĕlale vĕlluvalai pŏṁgina saṁtoṣhaṁ
premalannī ŏgasāre pĕneśhāyi mā iṁṭa !

gummaḍi puvvula navvulado gummaṁ ĕduru sūse
kuṁkumabuvvula milamilado iṁdradhanusu virise

saraṇaṁ 2:

ŏge īḍugā ĕde joḍu kaḍudūvuṁṭe .. ade muchchaḍa kathemuṁdaḍā
taraṁ mārinā svaraṁ māranīprema .. sarāgānige varaṁ ayinadi
pāḍalage aṁdanidi paḍusula pallavile
sāḍulalo māḍulalo sāgina allarile
pālabŏṁgu kobālu .. paiḍasĕṁgu tābālu

gummaḍi puvvula navvulado gummaṁ ĕduru sūse
kuṁkumabuvvula milamilado iṁdradhanusu virise!

Lyrics search