Title (Indic)చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు WorkDevadasu Year1953 LanguageTelugu Credits Role Artist Music Samudraala Music Seeniyar Performer Ke. raani Performer Ghantasala LyricsTeluguపల్లవి: చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే .. ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే .. మిగిలిందీ నీవేనే... చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే చేరదీసి సేవచేసే తీరూ కరువాయే.. చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..నీ దారే వేరాయే... చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే చరణం 1: మరపురానీ బాధకన్నా మధురమే లేదూ ..మరపురానీ బాధకన్నా మధురమే లేదూ గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ..గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ అందరానీ పొందుకన్నా అందమే లేదూ .. ఆనందమే లేదు ! చరణం 2: వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే ..వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే .. రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే దారిలేని బాధతో నేనారిపోయేనా .. కథ తీరిపోయేనా చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే .. మిగిలిందీ నీవేనే ! Englishpallavi: sĕliya ledu sĕlimi ledu vĕludure ledu sĕliya ledu sĕlimi ledu vĕludure ledu unnadaṁtā sīgaḍaide uṁdī nīvene .. unnadaṁtā sīgaḍaide uṁdī nīvene .. migiliṁdī nīvene... sĕliya ledu sĕlimi ledu vĕludure ledu sĕlimī poye sĕluvū poye nĕlave verāye sĕlimī poye sĕluvū poye nĕlave verāye seradīsi sevasese tīrū karuvāye.. seradīsi sevasese tīrū karuvāye..nī dāre verāye... sĕlimī poye sĕluvū poye nĕlave verāye saraṇaṁ 1: maraburānī bādhagannā madhurame ledū ..maraburānī bādhagannā madhurame ledū gadamu talasī vagasegannā saukhyame ledū..gadamu talasī vagasegannā saukhyame ledū aṁdarānī pŏṁdugannā aṁdame ledū .. ānaṁdame ledu ! saraṇaṁ 2: varadabālau sĕruvulainā pŏrali pārene ..varadabālau sĕruvulainā pŏrali pārene ragili pŏgalu kŏṁḍalainā pagili jārene .. ragili pŏgalu kŏṁḍalainā pagili jārene dārileni bādhado nenāriboyenā .. katha tīriboyenā sĕlimī poye sĕluvū poye nĕlave verāye unnadaṁtā sīgaḍaide uṁdī nīvene .. migiliṁdī nīvene !