Title (Indic)నేను పుట్టాను లోకం మెచ్చింది WorkPrem Nagar Year1971 LanguageTelugu Credits Role Artist Music Acharya Athreya Performer Ghantasala LyricsTeluguపల్లవి: నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా లోకంతో పని ఏముంది.. డోంట్ కేర్.. !!నేను!! చరణం 1: నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి నేను తాగితే కొందరి కళ్లు గిరగిర తిరిగాయి నేను పాడితే అందరి నోళ్లు వంతలు పాడాయి నేను ఆడితే అందరి కాళ్లు నాతో కలిశాయి ||2|| తెల్లవారితే వెనకచేరి నవ్వుకుంటాయి.. హ హ హ హ హ... డోంట్ కేర్... ||నేను|| చరణం 2: మనసులు దాచేటందుకు పైపై నవ్వులు ఉన్నాయి మనిషికి లేని అందం కోసం రంగులు ఉన్నాయి ఎరగక నమ్మినవాళ్ల నెత్తికి చేతులు వస్తాయి ||2|| ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. డోంట్ కేర్.... ||నేను|| చరణం 3: మనిషిని మనిషిని కలిపేటందుకే పెదవులు ఉన్నాయి పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి బాధలన్ని బాటిల్లో నేడే దింపేసేయ్ ||2|| అగ్గిపుల్ల గీసేసెయ్ నీలో సైతాన్ తరిమేసేయ్.. డ్రైవ్ ది డెవిల్ అవుట్..హ హ హ హ హ హ... ||నేను|| Englishpallavi: nenu puṭṭānu logaṁ mĕchchiṁdi nenu eḍchānu logaṁ navviṁdi nenu navvānu ī logaṁ eḍchiṁdi nāgiṁkā logaṁto pani emuṁdi.. ḍoṁṭ ker.. !!nenu!! saraṇaṁ 1: nenu tāgide kŏṁdari kaḽlu giragira tirigāyi nenu pāḍide aṁdari noḽlu vaṁtalu pāḍāyi nenu tāgide kŏṁdari kaḽlu giragira tirigāyi nenu pāḍide aṁdari noḽlu vaṁtalu pāḍāyi nenu āḍide aṁdari kāḽlu nādo kaliśhāyi ||2|| tĕllavāride vĕnagaseri navvuguṁṭāyi.. ha ha ha ha ha... ḍoṁṭ ker... ||nenu|| saraṇaṁ 2: manasulu dāseḍaṁdugu paibai navvulu unnāyi maniṣhigi leni aṁdaṁ kosaṁ raṁgulu unnāyi ĕragaga namminavāḽla nĕttigi sedulu vastāyi ||2|| ĕduḍi maniṣhigi sĕppeḍaṁduge nīdulu unnāyi.. ḍoṁṭ ker.... ||nenu|| saraṇaṁ 3: maniṣhini maniṣhini kalibeḍaṁduge pĕdavulu unnāyi pĕdavulu madhuraṁ seseḍaṁduge madhuvulu unnāyi bādhalanni bāḍillo neḍe diṁpesey ||2|| aggibulla gīsesĕy nīlo saidān darimesey.. ḍraiv di ḍĕvil avuṭ..ha ha ha ha ha ha... ||nenu||