Title (Indic)నిదురపో... నిదురపో...నిదురపో.. WorkSantanam Year1955 LanguageTelugu Credits Role Artist Music Susarla dakshinaamoordi Performer Lata Mangeshkar Performer Ghantasala Writer Ghantasala LyricsTeluguపల్లవి: ఊఁ.....ఊఁ....నిదురపో..నిదురపో.. నిదురపో...నిదురపో...నిదురపో..నిదురపో... నిదురపోరా.. తమ్ముడా.. నిదురపోరా.. తమ్ముడా.. నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా||2|| కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా.. చరణం 1: అః ఆ.. కలలు పండే కాలమంతా కనులముందే కదలిపోయే ఆ..ఆ కలలుపండే కాలమంతా.. కనులముందే కదిలిపోయె||2|| లేతమనసున.. చిగురుటాశ.. పూతలోనే.. రాలిపోయే.. చరణం 2: ఆః ఆఁ....ఆఁ....ఆఁ....ఆఁ అః జాలితలచి.. కన్నీరు తుడిచే.. దాతలే కనరారే.. ఏ..ఏ.. జాలితలచి కన్నీరు తుడిచే దాతలే..కనరారే.. చితికిపోయినా జీవితమంతా చింతలో చితి ఆయే నీడచూపే నెలవు మనకూ నిదురయేరా తమ్ముడా Englishpallavi: ūm̐.....ūm̐....nidurabo..nidurabo.. nidurabo...nidurabo...nidurabo..nidurabo... niduraborā.. tammuḍā.. niduraborā.. tammuḍā.. niduralona gadamunaṁtā nimusamainā marasiborā||2|| karuṇaleni ī jagāna kaladanidure melurā.. saraṇaṁ 1: aḥ ā.. kalalu paṁḍe kālamaṁtā kanulamuṁde kadaliboye ā..ā kalalubaṁḍe kālamaṁtā.. kanulamuṁde kadiliboyĕ||2|| ledamanasuna.. siguruḍāśha.. pūdalone.. rāliboye.. saraṇaṁ 2: āḥ ām̐....ām̐....ām̐....ām̐ aḥ jālidalasi.. kannīru tuḍise.. dādale kanarāre.. e..e.. jālidalasi kannīru tuḍise dādale..kanarāre.. sidigiboyinā jīvidamaṁtā siṁtalo sidi āye nīḍasūbe nĕlavu managū nidurayerā tammuḍā