Title (Indic)వయ్యారాల జాబిల్లీ ఓణీ కట్టీ WorkTeen Maar Year2011 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Kaarunya Writer Kaarunya LyricsTeluguపల్లవి: వయ్యారాల జాబిల్లీ ఓణీ కట్టీ గుండెల్లోనా చేరావే గంటేకొట్టీ ఆ నండూరి వారెంకి మళ్ళీ పుట్టీ కవ్వింతల్లో ముంచావే కళ్ళేమీటీ నదివలె కదిలా నిలబడతా కలలను వదిలా నినువెతకా వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే పరుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే || వయ్యారాల || చరణం 1: నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నా ఎద గుడిలో నీ అలికిడినీ పదాలు పలుకవులే అణువణువూ చెలిమి కొరకూ అడుగడుగూ చెలికి గొడుగూ ఇది వరకూ గుండె లయకూ తెలియదులే ఇంత పరుగూ వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే || వయ్యారాల || చరణం 2: నీ ప్రతి తలపూ నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసీ పవనములా మురిసి మురిసీ నిను కలిసే క్షణము తలచీ అలుపు అనే పదము మరచీ వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే || వయ్యారాల || Englishpallavi: vayyārāla jābillī oṇī kaṭṭī guṁḍĕllonā serāve gaṁṭegŏṭṭī ā naṁḍūri vārĕṁki maḽḽī puṭṭī kavviṁtallo muṁchāve kaḽḽemīḍī nadivalĕ kadilā nilabaḍadā kalalanu vadilā ninuvĕdagā vayase varasa mārsinade manase madhuvu siliginade paruge jadanu aḍiginade alalai tabana taḍibinade || vayyārāla || saraṇaṁ 1: nī parisayame o paravaśhamai jagālu mĕrisĕnule nā ĕda guḍilo nī aligiḍinī padālu palugavule aṇuvaṇuvū sĕlimi kŏragū aḍugaḍugū sĕligi gŏḍugū idi varagū guṁḍĕ layagū tĕliyadule iṁta parugū vayase varasa mārsinade manase madhuvu siliginade || vayyārāla || saraṇaṁ 2: nī pradi talabū nāgŏga gĕlubai sukhālu tŏṇigĕnule nī śhṛti tĕlibe koyila pilube tathāstu paligĕnule gaganamulā mĕrisi mĕrisī pavanamulā murisi murisī ninu kalise kṣhaṇamu talasī alubu ane padamu marasī vayase varasa mārsinade manase madhuvu siliginade || vayyārāla ||