Ninnu soodagaane

నిన్ను చూడగానె
Year
Language

పల్లవి:

నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్

నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్

చిట్టిముద్దు పెట్టనా..పెట్టుకో
బుగ్గపండు కొట్టనా...కొట్టుకో
లేతపట్టు పట్టనా..పట్టుకో
మోజుకొద్ది ముట్టనా...ముట్టుకో
సోయగాల దోపిడీకి వాయిదాలు ఒప్పుకోని చోరీ వలపు నీదోచ్

నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్

చరణం 1:

అమ్మమ్మమ్మా....ఔచ్ ఔచ్
అబ్బబ్బబ్బా.... ఔచ్ ఔచ్

లాఠీ ఫ్లూటుగ మారిపోయెనమ్మా ..సరిగమా సరసమా.. లబుజుగాఉంది లేమ్మా
లూఠీ చేసిన మనసునాది సుమ్మా.. ప్రియతమా యమయమా ..చనువుగా దోచుకోమ్మా
ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్..
జాకుపాటు జామపండు నీదోనోచ్..
కౌగిలింతలోచ్.. ఖైదుచెయ్యవోచ్
పాలపిట్టనోచ్ ..పూలు పెట్టవోచ్
ఒళ్ళు అప్పగించకుంటె.. కళ్ళు అప్పగించి నేను ఎట్టా నిదరపోనోచ్..

నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్
నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్

చరణం 2:

నీలో కసి నను కాటువేసెనమ్మా ..మొహబ్బతు కసరత్తు ..ఘాటుగా సాగెనమ్మా
నీలో ఫిగరుకు బీటు తప్పదమ్మా ..కాకాపట్టు సోకేపెట్టు ప్లేటునే మార్చకమ్మా

ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్
ఆడుకుంటె ఒళ్ళు గుల్ల అవుతుందోచ్
పాట పాడకోచ్.. పప్పులుడకవోచ్
తాపమెందుకోచ్ ..తాళమెయ్యవోచ్
అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచుకున్న సిల్లీ గోడవ చాలోచ్..

నిన్ను చూడగానె ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానె మత్తు నాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానె ఈడు రెచ్చిపోయిందోచ్
కన్ను కొట్టుకుంటె ఆపలేక చచ్చానోచ్

pallavi:

ninnu sūḍagānĕ prema pichchi paṭṭiṁdoch
pichchi paṭṭagānĕ mattu nāgu puṭṭiṁdoch

ninnu tāgagānĕ īḍu rĕchchiboyiṁdoch
kannu kŏṭṭuguṁṭĕ ābalega sachchānoch

siṭṭimuddu pĕṭṭanā..pĕṭṭugo
buggabaṁḍu kŏṭṭanā...kŏṭṭugo
ledabaṭṭu paṭṭanā..paṭṭugo
mojugŏddi muṭṭanā...muṭṭugo
soyagāla dobiḍīgi vāyidālu ŏppugoni sorī valabu nīdoch

ninnu sūḍagānĕ prema pichchi paṭṭiṁdoch
pichchi paṭṭagānĕ mattu nāgu puṭṭiṁdoch
ninnu tāgagānĕ īḍu rĕchchiboyiṁdoch
kannu kŏṭṭuguṁṭĕ ābalega sachchānoch

saraṇaṁ 1:

ammammammā....auch auch
abbabbabbā.... auch auch

lāṭhī phlūḍuga māriboyĕnammā ..sarigamā sarasamā.. labujugāuṁdi lemmā
lūṭhī sesina manasunādi summā.. priyadamā yamayamā ..sanuvugā dosugommā
khāgi baṭṭalunna āḍa polīsoch..
jāgubāḍu jāmabaṁḍu nīdonoch..
kaugiliṁtaloch.. khaidusĕyyavoch
pālabiṭṭanoch ..pūlu pĕṭṭavoch
ŏḽḽu appagiṁchaguṁṭĕ.. kaḽḽu appagiṁchi nenu ĕṭṭā nidarabonoch..

ninnu tāgagānĕ īḍu rĕchchiboyiṁdoch
kannu kŏṭṭuguṁṭĕ ābalega sachchānoch
ninnu sūḍagānĕ prema pichchi paṭṭiṁdoch
pichchi paṭṭagānĕ mattu nāgu puṭṭiṁdoch

saraṇaṁ 2:

nīlo kasi nanu kāḍuvesĕnammā ..mŏhabbadu kasarattu ..ghāḍugā sāgĕnammā
nīlo phigarugu bīḍu tappadammā ..kāgābaṭṭu sogebĕṭṭu pleḍune mārsagammā

āḍabilla aggibulla avuduṁdoch
āḍuguṁṭĕ ŏḽḽu gulla avuduṁdoch
pāḍa pāḍagoch.. pappuluḍagavoch
tābamĕṁdugoch ..tāḽamĕyyavoch
allaraṁta sesi sesi sillaraṁta dosugunna sillī goḍava sāloch..

ninnu sūḍagānĕ prema pichchi paṭṭiṁdoch
pichchi paṭṭagānĕ mattu nāgu puṭṭiṁdoch
ninnu tāgagānĕ īḍu rĕchchiboyiṁdoch
kannu kŏṭṭuguṁṭĕ ābalega sachchānoch