You are here

Gudigamtalu mroginavela madi sambara padudo

Title (Indic)
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతో
Work
Year
Language
Credits
Role Artist
Music Es.e. raaj kumaar
Rajkumar
Performer Raajesh
Rajesh
K.S. Chitra
Rajesh
Writer K.S. Chitra
Ghantadi Krishna

Lyrics

Telugu

పల్లవి:

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగుల వేళా తెగ తొందర పెడుతోంది
ఆ దేవుని పూజకు నువ్వొస్తే ఆ దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

చరణం 1:

నా చిరునవ్వై నువ్వే ఉండాలి ..ఉండాలి
నా కనుపాపకు రెప్పై వుండాలి ఉండాలి ..ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి.. పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ..ఎదగాలి.. ఎదగాలి
నా చెలి అందెల సవ్వడి నేనై నా చెలి చూపుల వెన్నెల నేనై

చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
నుదుటి బొట్టై నాలో నువ్వు ఏకమవ్వాలి

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళా తెగ తొందర పెడుతోంది

చరణం 2:

వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి ..పోయాలి
నెచ్చెలి పమిటికి చెంగును కావాలి ..కావాలి.. కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి.. పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి ..కావాలి ..కావాలి
తుమ్మెద నంటని తేనెవు నువ్వై కమ్మని కోకిల పాటవు నువ్వై

చీకటిలో చిరుదివ్వెవు నువ్వై వెలుగులు పంచాలి
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
సడి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

ఆ దేవుని పూజకు నువ్వొస్తే ఆ దేవిని చూడగ నేనొస్తే
...అది ప్రేమకు శ్రీకారం
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోందీ
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోందె

English

pallavi:

guḍigaṁṭalu mroginaveḽa madi saṁbara paḍudoṁdi
guḍigaṁṭalu mroginaveḽa madi saṁbara paḍudoṁdi
tŏli saṁdhyala vĕlugula veḽā tĕga tŏṁdara pĕḍudoṁdi
ā devuni pūjagu nuvvŏste ā devini sūḍaga nenŏste adi premagu śhrīgāraṁ

guḍigaṁṭalu mroginaveḽa madi saṁbara paḍudoṁdi
tŏli saṁdhyala vĕlugulaveḽa tĕga tŏṁdara pĕḍudoṁdi

śhrī raṁganādha svāmi vĕṁṭa deveri tarali vachchĕnaṁṭa
ā jaṁṭa sūḍamuchchaḍaṁṭa vĕyyaina kaḽḽu sālavaṁṭa

saraṇaṁ 1:

nā sirunavvai nuvve uṁḍāli ..uṁḍāli
nā kanubābagu rĕppai vuṁḍāli uṁḍāli ..uṁḍāli
sĕli guṁḍĕlabai niddura povāli.. povāli
iru manasullo preme ĕdagāli ..ĕdagāli.. ĕdagāli
nā sĕli aṁdĕla savvaḍi nenai nā sĕli sūbula vĕnnĕla nenai

sĕli pādāla pārāṇalle aṁṭugu tiragāli
nuduḍi bŏṭṭai nālo nuvvu egamavvāli

guḍigaṁṭalu mroginaveḽa madi saṁbara paḍudoṁdi
tŏli saṁdhyala vĕlugulaveḽā tĕga tŏṁdara pĕḍudoṁdi

saraṇaṁ 2:

vĕchchani ūhagu ūbiri poyāli ..poyāli
nĕchchĕli pamiḍigi sĕṁgunu kāvāli ..kāvāli.. kāvāli
kammani kalalagu raṁgulu pūyāli.. pūyāli
nā sirunāmā nuvve kāvāli ..kāvāli ..kāvāli
tummĕda naṁṭani tenĕvu nuvvai kammani kogila pāḍavu nuvvai

sīgaḍilo sirudivvĕvu nuvvai vĕlugulu paṁchāli
vīḍani nī nīḍanu nenai ninnu serāli

guḍigaṁṭalu mroginaveḽa madi saṁbara paḍudoṁdi
saḍi saṁdhyala vĕlugulaveḽa tĕga tŏṁdara pĕḍudoṁdi

ā devuni pūjagu nuvvŏste ā devini sūḍaga nenŏste
...adi premagu śhrīgāraṁ
guḍigaṁṭalu mroginaveḽa madi saṁbara paḍudoṁdī
tŏli saṁdhyala vĕlugulaveḽa tĕga tŏṁdara pĕḍudoṁdĕ

Lyrics search