Ninne pellaadudaa raamudu bheemudu

నిన్నే పెళ్ళాడుతా రాముడు భీముడు
Year
Language

పల్లవి:

నిన్నే పెళ్ళాడుతా ...
నిన్నే పెళ్ళాడుతా ..రాముడు - భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు ..అగ్గి రాముడు.. టైగర్ రాముడు ..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా ..రాముడు - భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు ..అగ్గి రాముడు.. టైగర్ రాముడు ..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా ...

చరణం 1:

శాంత రాము వివాహబంధం సీతారామ కళ్యాణం
శాంత రాము వివాహబంధం సీతారామ కళ్యాణం
ఇంటికి దీపం ఇల్లాలే ..ఇంటికి దీపం ఇల్లాలే
కలసి ఉంటే కలదు సుఖం
నిప్పులాంటి మనిషి .. ఎదురులేని మనిషి
ఆత్మ బంధువే -అగ్గి బరాటా
ఆత్మ బంధువే -అగ్గి బరాటా
చిక్కడు దొరకడు ..కదలడు వదలడు

నిన్నే పెళ్ళాడుతా ..రాముడు - భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు ..అగ్గి రాముడు.. టైగర్ రాముడు ..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా ..

చరణం 2:

జగదేకవీరుని మంగళసూత్రం
ఈ ఆడబ్రతుకున కంచు కోట
దాసిని చరణదాసిని
దాసిని చరణదాసిని
భీష్మా ! కాదా మంగమ్మ శపథం
భీష్మా ! .. కాదా మంగమ్మ శపథం
దేశోధ్ధారక -కథానాయకా
దేవాంతకా - జయసింహా
వీరకంకణం నా సంకల్పం
దాన వీర శూర కర్ణ నిన్నే

నిన్నే పెళ్ళాడుతా ...రాముడు - భీముడు.. రాముని మించిన రాముడు
పిడుగు రాముడు ..అగ్గి రాముడు.. టైగర్ రాముడు ..శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా ..

pallavi:

ninne pĕḽḽāḍudā ...
ninne pĕḽḽāḍudā ..rāmuḍu - bhīmuḍu.. rāmuni miṁchina rāmuḍu
piḍugu rāmuḍu ..aggi rāmuḍu.. ṭaigar rāmuḍu ..śhabhāṣh rāmuḍu
ninne pĕḽḽāḍudā ..rāmuḍu - bhīmuḍu.. rāmuni miṁchina rāmuḍu
piḍugu rāmuḍu ..aggi rāmuḍu.. ṭaigar rāmuḍu ..śhabhāṣh rāmuḍu
ninne pĕḽḽāḍudā ...

saraṇaṁ 1:

śhāṁta rāmu vivāhabaṁdhaṁ sīdārāma kaḽyāṇaṁ
śhāṁta rāmu vivāhabaṁdhaṁ sīdārāma kaḽyāṇaṁ
iṁṭigi dībaṁ illāle ..iṁṭigi dībaṁ illāle
kalasi uṁṭe kaladu sukhaṁ
nippulāṁṭi maniṣhi .. ĕduruleni maniṣhi
ātma baṁdhuve -aggi barāḍā
ātma baṁdhuve -aggi barāḍā
sikkaḍu dŏragaḍu ..kadalaḍu vadalaḍu

ninne pĕḽḽāḍudā ..rāmuḍu - bhīmuḍu.. rāmuni miṁchina rāmuḍu
piḍugu rāmuḍu ..aggi rāmuḍu.. ṭaigar rāmuḍu ..śhabhāṣh rāmuḍu
ninne pĕḽḽāḍudā ..

saraṇaṁ 2:

jagadegavīruni maṁgaḽasūtraṁ
ī āḍabraduguna kaṁchu koḍa
dāsini saraṇadāsini
dāsini saraṇadāsini
bhīṣhmā ! kādā maṁgamma śhabathaṁ
bhīṣhmā ! .. kādā maṁgamma śhabathaṁ
deśhodhdhāraga -kathānāyagā
devāṁtagā - jayasiṁhā
vīragaṁkaṇaṁ nā saṁkalbaṁ
dāna vīra śhūra karṇa ninne

ninne pĕḽḽāḍudā ...rāmuḍu - bhīmuḍu.. rāmuni miṁchina rāmuḍu
piḍugu rāmuḍu ..aggi rāmuḍu.. ṭaigar rāmuḍu ..śhabhāṣh rāmuḍu
ninne pĕḽḽāḍudā ..