నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా
పల్లవి:
నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా..
నినువిడి నిలువగ లేను సుమా...
నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా..
నను విడుమా... ఇక నను విడుమా
నమస్తే జటాధారి... నాదారిని
విడు విడుమా..చెలి నిలు నిలుమా...
చరణం 1:
మగువలు కోలువగ దరిచేరగా...మతిమాయుట యతులకు న్యాయమా..
మగువలు కోలువగ దరిచేరగా...మతిమాయుట యతులకు న్యాయమా..
నీ కనుసన్నలా నను కరుణించినా...ఈ సన్యాసి మారేను సంసారిగా
విడు విడుమా ..చెలి నిలు నిలుమా...
చరణం 2:
తాకకుమా నే పాపినయ్య..ఈ రూపము నిలువగ రానిదయా...
తాకకుమా నే పాపినయ్య..ఈ రూపము నిలువగ రానిదయా...
నీ రూపానికే నే ఈ రూపున...ఇట చేరి జపించి తపించేనులే....
విడు విడుమా .. చెలి నిలు నిలుమా...
చరణం 3:
విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా?
విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా?
నేనే విజయుండను ...నేనే చెలి కాదను...ఈ గోశాయి వేసాలు నీకోసమే ...
హా...ఆ...
నిలు నిలుమా..నను విడు విడుమా
నిలు నిలుమా..నను విడు విడుమా
pallavi:
ninne.. ninne.. sĕli nilu nilumā..
ninuviḍi niluvaga lenu sumā...
ninne.. ninne.. sĕli nilu nilumā..
nanu viḍumā... iga nanu viḍumā
namaste jaḍādhāri... nādārini
viḍu viḍumā..sĕli nilu nilumā...
saraṇaṁ 1:
maguvalu koluvaga dariseragā...madimāyuḍa yadulagu nyāyamā..
maguvalu koluvaga dariseragā...madimāyuḍa yadulagu nyāyamā..
nī kanusannalā nanu karuṇiṁchinā...ī sanyāsi mārenu saṁsārigā
viḍu viḍumā ..sĕli nilu nilumā...
saraṇaṁ 2:
tāgagumā ne pābinayya..ī rūbamu niluvaga rānidayā...
tāgagumā ne pābinayya..ī rūbamu niluvaga rānidayā...
nī rūbānige ne ī rūbuna...iḍa seri jabiṁchi tabiṁchenule....
viḍu viḍumā .. sĕli nilu nilumā...
saraṇaṁ 3:
vijayunige tanuvaṁkidaṁ...nī sĕluvuni mosaṁ sĕyuduvā?
vijayunige tanuvaṁkidaṁ...nī sĕluvuni mosaṁ sĕyuduvā?
nene vijayuṁḍanu ...nene sĕli kādanu...ī gośhāyi vesālu nīgosame ...
hā...ā...
nilu nilumā..nanu viḍu viḍumā
nilu nilumā..nanu viḍu viḍumā