Nimgi nela taage soda

నింగి నేల తాకే చోట
Work
Year
Language

పల్లవి:

ఆ... ఆ... ఆ...
నింగి నేల తాకే చోట
సముద్రాన్ని దాటే చోట
ఎక్కడైన వేచి ఉంటా
నా చెలి చిరునవ్వు కోసం
పువ్వుకున్న అందంలాగా
నవ్వుకున్న చందంలాగా
నీ చిత్రం చూసుకుంటా
నీ శ్వాసగ మారి ఉంటా

చరణం 1:

ఆ... ఆ... ఆ...
అమృతాల పాలనవ్వు
ఆశతీర అందుకుంటా
చందమామ వెండిమోమూ
రెండు కళ్ళ దాచుకుంటా

నింగి నేల తాకే చోట
సముద్రాన్ని దాటే చోట
ఎక్కడైన వేచి ఉంటా
నా చెలి చిరునవ్వు కోసం

చరణం 2:

తూరుపింట దీపంలాగా
చీకటింట జాబిలిలాగా
నీ ప్రేమను పగలూ రేయీ
కోరుతోంది నా ఊపిరి

ఆ... ఆ... ఆ...
పువ్వుకున్న అందంలాగా
నవ్వుకున్న చందంలాగా
నీ చిత్రం చూసుకుంటా
నీ శ్వాసగ మారి ఉంటా

చరణం 3:

ఆ... ఆ... ఆ...
ఋతువులన్ని మారిపోని
లోకమంత చీకటవని
నీ వెంటనే నేను ఉంటా
నీ ఉనికిగ మారిపోతా

నింగి నేల తాకే చోట
సముద్రాన్ని దాటే చోట
ఎక్కడైన వేచి ఉంటా
నా చెలి చిరునవ్వు కోసం

pallavi:

ā... ā... ā...
niṁgi nela tāge soḍa
samudrānni dāḍe soḍa
ĕkkaḍaina vesi uṁṭā
nā sĕli sirunavvu kosaṁ
puvvugunna aṁdaṁlāgā
navvugunna saṁdaṁlāgā
nī sitraṁ sūsuguṁṭā
nī śhvāsaga māri uṁṭā

saraṇaṁ 1:

ā... ā... ā...
amṛtāla pālanavvu
āśhadīra aṁduguṁṭā
saṁdamāma vĕṁḍimomū
rĕṁḍu kaḽḽa dāsuguṁṭā

niṁgi nela tāge soḍa
samudrānni dāḍe soḍa
ĕkkaḍaina vesi uṁṭā
nā sĕli sirunavvu kosaṁ

saraṇaṁ 2:

tūrubiṁṭa dībaṁlāgā
sīgaḍiṁṭa jābililāgā
nī premanu pagalū reyī
korudoṁdi nā ūbiri

ā... ā... ā...
puvvugunna aṁdaṁlāgā
navvugunna saṁdaṁlāgā
nī sitraṁ sūsuguṁṭā
nī śhvāsaga māri uṁṭā

saraṇaṁ 3:

ā... ā... ā...
ṛtuvulanni māriboni
logamaṁta sīgaḍavani
nī vĕṁṭane nenu uṁṭā
nī unigiga māribodā

niṁgi nela tāge soḍa
samudrānni dāḍe soḍa
ĕkkaḍaina vesi uṁṭā
nā sĕli sirunavvu kosaṁ