Niluvumaa niluvumaa neelavenee

నిలువుమా నిలువుమా నీలవేణీ
Year
Language

పల్లవి:

నిలువుమా నిలువుమా నీలవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసు నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ

చరణం 1:

అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా ||2||

తడబడే అడుగుల నటనల మురిపింపులా ||2||

సడిసేయక ఊరించే (2) ఒయారపు ఒంపులా
కడకన్నుల ఇంపులా గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

చరణం 2:

అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయశీ..

అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి ||2||

నా ఊర్వశి రావే రావే అని పిలువనా ||2||

ఆ సుందరి నెర నీటూ నీ గోటికి సమమౌనా
నా చెలి నిను మదీ దాచుకోనీ

నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

pallavi:

niluvumā niluvumā nīlaveṇī
nī kannula nīlinīḍa nā manasu nidurabonī
niluvumā niluvumā nīlaveṇī

saraṇaṁ 1:

aḍugaḍuguna āḍe lenaḍumū sŏṁpulā ||2||

taḍabaḍe aḍugula naḍanala muribiṁpulā ||2||

saḍiseyaga ūriṁche (2) ŏyārabu ŏṁpulā
kaḍagannula iṁpulā gaḍasari kavviṁpulā
naḍasirā naḍasirā nāgaveṇī
nī kannula nīlinīḍa nā manasū nidurabonī

saraṇaṁ 2:

addamulo nī sĕluvu tilagiṁchagu preyaśhī..

aligevū nī sāḍi sĕligā talabosi ||2||

nā ūrvaśhi rāve rāve ani piluvanā ||2||

ā suṁdari nĕra nīḍū nī goḍigi samamaunā
nā sĕli ninu madī dāsugonī

nī kannula nīlinīḍa nā manasū nidurabonī