Nijamgaa seppaalamte kshamimchu

నిజంగా చెప్పాలంటే క్షమించు
Work
Year
Language

పల్లవి:

నిజంగా..తర తరా..
నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు
చిరాకే తెప్పించానంటే క్షమించు
నీ మనస్సే నొప్పించానంటే క్షమించు
దయచేసి ఎక్స్ క్యూజ్ మి, దరిచేరి ఫర్గీవ్ మి, ఒకసారి బిలీవ్ మి
ఒహో హో ఒహో హో

మాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు

నిజంగా చెప్పాలంటే క్షమించు
నా పరంగా తప్పే ఉంటే క్షమించు

చరణం 1:

పెదాల్లోని తొందరపాటే పదాల్లోని వేగిరపాటే
నిదానించి బతిమాలాయి క్షమించు
పదారేళ్ళ అనుమానాలే తుదేలేని ఆలోచనలే
తలొంచేసి నుంచున్నాయి క్షమించు

చూపుల లోపల కలిగిన మార్పుని సూటిగ గమనించు
చెంపల వెలుపల పొంగిన రంగుని నేరుగ గుర్తించు
హృదయం అంతట నిండిన ప్రతిమను దర్శించు ఆపైన ఆలోచించు
నిజంగా ఒహో.. క్షమించు… నిజంగా క్షమించు

చరణం 2:

తగాదాలే చెలిమికి నాంది విభేదాలే ప్రేమ పునాది
గతం అంతా మంచికి అనుకొని క్షమించు
తపించేటి ఈ పాపాయిని వరించేటి ఈ ముద్దాయిని
ప్రియా అంటూ ముద్దుగ పిలిచి క్షమించు

పిడికెడు గుండెను చేకొని బోలెడు భారం తగ్గించు
ఇరువురి నడుమన ఇంతకు ఇంత దూరం తొలగించు
అణువణువణును మమతల చెరలో బంధించు వందేళ్ళు ఆనందించు

నిజంగా ఒహో క్షమించు నిజంగా క్షమించు
లా..లా..క్షమించు...లా..లా..క్షమించు...
దయచేసి ఎక్స్ క్యూజ్ మి, దరిచేరి ఫర్గీవ్ మి, ఒకసారి బిలీవ్ మి
ఒహోహోహో ఒహోహోహో మాట ఆలకించు నా మనవి చిత్తగించు
కాస్త హెచ్చరించు తరువాత బుజ్జగించు

pallavi:

nijaṁgā..tara tarā..
nijaṁgā sĕppālaṁṭe kṣhamiṁchu
nā paraṁgā tappe uṁṭe kṣhamiṁchu
sirāge tĕppiṁchānaṁṭe kṣhamiṁchu
nī manasse nŏppiṁchānaṁṭe kṣhamiṁchu
dayasesi ĕks kyūj mi, dariseri phargīv mi, ŏgasāri bilīv mi
ŏho ho ŏho ho

māḍa ālagiṁchu nā manavi sittagiṁchu
kāsta hĕchchariṁchu taruvāda bujjagiṁchu

nijaṁgā sĕppālaṁṭe kṣhamiṁchu
nā paraṁgā tappe uṁṭe kṣhamiṁchu

saraṇaṁ 1:

pĕdālloni tŏṁdarabāḍe padālloni vegirabāḍe
nidāniṁchi badimālāyi kṣhamiṁchu
padāreḽḽa anumānāle tudeleni ālosanale
talŏṁchesi nuṁchunnāyi kṣhamiṁchu

sūbula lobala kaligina mārbuni sūḍiga gamaniṁchu
sĕṁpala vĕlubala pŏṁgina raṁguni neruga gurdiṁchu
hṛdayaṁ aṁtaḍa niṁḍina pradimanu darśhiṁchu ābaina ālosiṁchu
nijaṁgā ŏho.. kṣhamiṁchu… nijaṁgā kṣhamiṁchu

saraṇaṁ 2:

tagādāle sĕlimigi nāṁdi vibhedāle prema punādi
gadaṁ aṁtā maṁchigi anugŏni kṣhamiṁchu
tabiṁcheḍi ī pābāyini variṁcheḍi ī muddāyini
priyā aṁṭū mudduga pilisi kṣhamiṁchu

piḍigĕḍu guṁḍĕnu segŏni bolĕḍu bhāraṁ taggiṁchu
iruvuri naḍumana iṁtagu iṁta dūraṁ tŏlagiṁchu
aṇuvaṇuvaṇunu mamadala sĕralo baṁdhiṁchu vaṁdeḽḽu ānaṁdiṁchu

nijaṁgā ŏho kṣhamiṁchu nijaṁgā kṣhamiṁchu
lā..lā..kṣhamiṁchu...lā..lā..kṣhamiṁchu...
dayasesi ĕks kyūj mi, dariseri phargīv mi, ŏgasāri bilīv mi
ŏhohoho ŏhohoho māḍa ālagiṁchu nā manavi sittagiṁchu
kāsta hĕchchariṁchu taruvāda bujjagiṁchu