Nidurabo... nidurabo...nidurabo..

నిదురపో... నిదురపో...నిదురపో..
Work
Year
Language

పల్లవి:

ఊఁ.....ఊఁ....నిదురపో..నిదురపో..
నిదురపో...నిదురపో...నిదురపో..నిదురపో...
నిదురపోరా.. తమ్ముడా.. నిదురపోరా.. తమ్ముడా..

నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా||2||

కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా..

చరణం 1:

అః ఆ.. కలలు పండే కాలమంతా కనులముందే
కదలిపోయే ఆ..ఆ కలలుపండే కాలమంతా..
కనులముందే కదిలిపోయె||2||

లేతమనసున.. చిగురుటాశ.. పూతలోనే.. రాలిపోయే..

చరణం 2:

ఆః ఆఁ....ఆఁ....ఆఁ....ఆఁ
అః జాలితలచి.. కన్నీరు తుడిచే.. దాతలే కనరారే..
ఏ..ఏ.. జాలితలచి కన్నీరు తుడిచే దాతలే..కనరారే..

చితికిపోయినా జీవితమంతా చింతలో చితి ఆయే
నీడచూపే నెలవు మనకూ నిదురయేరా తమ్ముడా

pallavi:

ūm̐.....ūm̐....nidurabo..nidurabo..
nidurabo...nidurabo...nidurabo..nidurabo...
niduraborā.. tammuḍā.. niduraborā.. tammuḍā..

niduralona gadamunaṁtā nimusamainā marasiborā||2||

karuṇaleni ī jagāna kaladanidure melurā..

saraṇaṁ 1:

aḥ ā.. kalalu paṁḍe kālamaṁtā kanulamuṁde
kadaliboye ā..ā kalalubaṁḍe kālamaṁtā..
kanulamuṁde kadiliboyĕ||2||

ledamanasuna.. siguruḍāśha.. pūdalone.. rāliboye..

saraṇaṁ 2:

āḥ ām̐....ām̐....ām̐....ām̐
aḥ jālidalasi.. kannīru tuḍise.. dādale kanarāre..
e..e.. jālidalasi kannīru tuḍise dādale..kanarāre..

sidigiboyinā jīvidamaṁtā siṁtalo sidi āye
nīḍasūbe nĕlavu managū nidurayerā tammuḍā