Nellooru nerajaana nene

నెల్లూరు నెరజాణ నేనే
Year
Language

పల్లవి:

లాలలలా..లా...లాలలలా..లా...
నెల్లూరు నెరజాణ నేనే వైజాగు వైజయంతి నేనే
మద్రాస్లో పుట్టాను మధురైలో పెరిగాను
నచ్చినోడి కోసం నేను వీధి వీధి తిరిగాను
ఆంధ్ర కోస్తా సీడెడ్ నైజాం వాడికోసం వెతికాను
అందాల చందమామా ఎవరంట మాకు మామ
అందాల చందమామా ఎవరంట మాకు మామ
నెల్లూరు నెరజాణ నేనే వైజాగు వైజయంతి నేనే

చరణం 1:

మురిపించినా ముద్దు కురిపించినా తిట్లు తినిపించినా మ్మ్
దులిపించినా ప్రేమ ఝలిపించినా సొంపులొలికించినా రాడు
కలలోనే నేను కౌగిళ్ళతో యమ కవ్వించానమ్మా
పరువమనే బరువులనే మోసానోయమ్మా
ఊరికేమో పిల్లి మామ పోలీసు మాకు మామ
ఊరికేమో పిల్లి మామ పోలీసు మాకు మామ

నెల్లూరు నెరజాణ నేనే వైజాగు వైజయంతి నేనే

చరణం 2:

గిలిగింతలే ఎన్ని కలిగించినా వేడి రగిలించినా మ్మ్..ఊహు..
బుసకొట్టినా ప్రేమ నసపెట్టినా నన్ను ఉసిగొల్పడేనాడు
తొలిరేయి నాటి అందాలతో పెదవందించానమ్మా
చిలకలనే విసిరి మరీ చూశానోయమ్మా
సందేల చక్కనమ్మ మా అక్క మాకు అమ్మ
సందేల చక్కనమ్మ మా అక్క మాకు అమ్మ

నెల్లూరు నెరజాణ నేనే వైజాగు వైజయంతి నేనే

pallavi:

lālalalā..lā...lālalalā..lā...
nĕllūru nĕrajāṇa nene vaijāgu vaijayaṁti nene
madrāslo puṭṭānu madhurailo pĕrigānu
nachchinoḍi kosaṁ nenu vīdhi vīdhi tirigānu
āṁdhra kostā sīḍĕḍ naijāṁ vāḍigosaṁ vĕdigānu
aṁdāla saṁdamāmā ĕvaraṁṭa māgu māma
aṁdāla saṁdamāmā ĕvaraṁṭa māgu māma
nĕllūru nĕrajāṇa nene vaijāgu vaijayaṁti nene

saraṇaṁ 1:

muribiṁchinā muddu kuribiṁchinā tiṭlu tinibiṁchinā mm
dulibiṁchinā prema jhalibiṁchinā sŏṁpulŏligiṁchinā rāḍu
kalalone nenu kaugiḽḽado yama kavviṁchānammā
paruvamane baruvulane mosānoyammā
ūrigemo pilli māma polīsu māgu māma
ūrigemo pilli māma polīsu māgu māma

nĕllūru nĕrajāṇa nene vaijāgu vaijayaṁti nene

saraṇaṁ 2:

giligiṁtale ĕnni kaligiṁchinā veḍi ragiliṁchinā mm..ūhu..
busagŏṭṭinā prema nasabĕṭṭinā nannu usigŏlbaḍenāḍu
tŏlireyi nāḍi aṁdālado pĕdavaṁdiṁchānammā
silagalane visiri marī sūśhānoyammā
saṁdela sakkanamma mā akka māgu amma
saṁdela sakkanamma mā akka māgu amma

nĕllūru nĕrajāṇa nene vaijāgu vaijayaṁti nene