Neevulega veena palugalenannadi (Sad)

నీవులేక వీణ పలుకలేనన్నది (Sad)
Year
Language

పల్లవి:

నీవులేక వీణ పలుకలేనన్నది
నీవురాక రాధ నిలువలేనన్నది

చరణం 1:

కలలనైన నిన్ను కనుల చూదమన్న
నిదురరాని నాకు కలలు కూడ రావే
కరుణలేని కాలం కసరి కాటు వేసె
బ్రతుకే రగిలి చితియైపోయె...
నీవు లేక వీణ....

pallavi:

nīvulega vīṇa palugalenannadi
nīvurāga rādha niluvalenannadi

saraṇaṁ 1:

kalalanaina ninnu kanula sūdamanna
nidurarāni nāgu kalalu kūḍa rāve
karuṇaleni kālaṁ kasari kāḍu vesĕ
braduge ragili sidiyaiboyĕ...
nīvu lega vīṇa....