Neevoo nenoo valasidimee

నీవూ నేనూ వలచితిమీ
Work
Year
Language

పల్లవి:

ఆ...ఆ...ఆ...

నీవూ నేనూ వలచితిమీ.. నందనమే ఎదురుగా చూచితిమీ
నీవూ నేనూ వలచితిమీ.. నందనమే ఎదురుగా చూచితిమీ
నీవూ నేనూ వలచితిమీ..

తనువూ మనసూ ఊగె సుమా..ఆ.. తనువూ మనసూ ఊగె సుమా..ఆ..
నందనమే కోయని పిలిచె సుమా..ఆ..ఆ..

నీవూ నేనూ వలచితిమీ.. నందనమే ఎదురుగా చూచితిమీ
నీవూ నేనూ వలచితిమీ..ఈ..ఈ..

చరణం 1:

మల్లెల పందిరి విరిసె సుమా..ఆ..
ఏదో మధువే నామది చిలికె సుమా..ఆ..
కదలే జాబిలి నిలిచె సుమా..
చెలి ఎదలో వెన్నెల కురిసె సుమా..ఆ..ఆ..

నీవూ నేనూ వలచితిమీ.. నందనమే ఎదురుగా చూచితిమీ
నీవూ నేనూ వలచితిమీ..ఈ..ఈ..

చరణం 2:

ఆశారాగం సాగె సుమా..ఆ..
నీలో అందం చిందులు వేసే సుమా..ఆ..
కాలం మృదువుగా కదలె సుమా..ఆ..
నాలో కామనలేవో మెదలె సుమా..ఆ..ఆ..

నీవూ నేనూ వలచితిమీ.. నందనమే ఎదురుగా చూచితిమీ
నీవూ నేనూ వలచితిమీ..ఈ..ఈ..

pallavi:

ā...ā...ā...

nīvū nenū valasidimī.. naṁdaname ĕdurugā sūsidimī
nīvū nenū valasidimī.. naṁdaname ĕdurugā sūsidimī
nīvū nenū valasidimī..

tanuvū manasū ūgĕ sumā..ā.. tanuvū manasū ūgĕ sumā..ā..
naṁdaname koyani pilisĕ sumā..ā..ā..

nīvū nenū valasidimī.. naṁdaname ĕdurugā sūsidimī
nīvū nenū valasidimī..ī..ī..

saraṇaṁ 1:

mallĕla paṁdiri virisĕ sumā..ā..
edo madhuve nāmadi siligĕ sumā..ā..
kadale jābili nilisĕ sumā..
sĕli ĕdalo vĕnnĕla kurisĕ sumā..ā..ā..

nīvū nenū valasidimī.. naṁdaname ĕdurugā sūsidimī
nīvū nenū valasidimī..ī..ī..

saraṇaṁ 2:

āśhārāgaṁ sāgĕ sumā..ā..
nīlo aṁdaṁ siṁdulu vese sumā..ā..
kālaṁ mṛduvugā kadalĕ sumā..ā..
nālo kāmanalevo mĕdalĕ sumā..ā..ā..

nīvū nenū valasidimī.. naṁdaname ĕdurugā sūsidimī
nīvū nenū valasidimī..ī..ī..