నీలిమేఘాలలో గాలి కెరటాలలో (Male)
పల్లవి:
నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...
చరణం 1:
ఏ పూర్వపుణ్యమో... నీ పొందుగా మారీ
ఏ పూర్వపుణ్యమో... నీ పొందుగా మారీ
అపురూపమై నిలిచే నా అంతరంగానా
నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...
చరణం 2:
నీ చెలిమిలోనున్న... నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న... నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింప చేయు
నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...
చరణం 3:
అందుకో జాలనీ... ఆనందమే నీవు
అందుకో జాలనీ... ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు
నీలిమేఘాలలో.. గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళా
నీలిమేఘాలలో...
pallavi:
nīlimeghālalo.. gāli kĕraḍālalo
nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā
nīlimeghālalo...
saraṇaṁ 1:
e pūrvabuṇyamo... nī pŏṁdugā mārī
e pūrvabuṇyamo... nī pŏṁdugā mārī
aburūbamai nilise nā aṁtaraṁgānā
nīlimeghālalo.. gāli kĕraḍālalo
nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā
nīlimeghālalo...
saraṇaṁ 2:
nī sĕlimilonunna... nĕttāvi mādhurulu
nī sĕlimilonunna... nĕttāvi mādhurulu
nā hṛdaya bhāramune marabiṁpa seyu
nīlimeghālalo.. gāli kĕraḍālalo
nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā
nīlimeghālalo...
saraṇaṁ 3:
aṁdugo jālanī... ānaṁdame nīvu
aṁdugo jālanī... ānaṁdame nīvu
ĕṁdugo seruvai dūramaudāvu
nīlimeghālalo.. gāli kĕraḍālalo
nīvu pāḍe pāḍa vinibiṁchunī veḽā
nīlimeghālalo...