నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్&
పల్లవి:
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదో కోరిక...
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదో కోరిక
చరణం 1:
నల్ల నల్లాని నీ కురులు దువ్వి ...
తెల్ల తెల్లాని మల్లెలు తురిమి...
చేమంతి పూలు పెట్టుకోని..
నీ పైయ్యంత సెంటు పూసుకోని...
ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే...
నిలువదాయే నా ప్రాణమే...
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి
నువ్ లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక
నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదొ కోరిక
చరణం 2:
నీ చూపుల్లో ఉంది మత్తుసూది నా గుండెల్లొ గుచ్చుకున్నాది
నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయెనమ్మనీ పైట
నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి
ఒక్కసారి తిరిగి చూడవే...
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి
నువ్వు లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక
నీ కళ్లు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదో కోరిక
pallavi:
nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi
nuvvu laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi
naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga
nī kaḽḽu jūsī nī paḽlu jūsi kaligĕnamma edo koriga...
nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi
nuvvu laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi
naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga
nī kaḽḽu jūsī nī paḽlu jūsi kaligĕnamma edo koriga
saraṇaṁ 1:
nalla nallāni nī kurulu duvvi ...
tĕlla tĕllāni mallĕlu turimi...
semaṁti pūlu pĕṭṭugoni..
nī paiyyaṁta sĕṁṭu pūsugoni...
ŏḽlaṁta tippuguṁṭū vayyāraṁgā podu uṁṭe...
niluvadāye nā prāṇame...
nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi
nuv laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi
naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga
nī kaḽḽu jūsī nī paḽlu jūsi kaligĕnamma edŏ koriga
saraṇaṁ 2:
nī sūbullo uṁdi mattusūdi nā guṁḍĕllŏ guchchugunnādi
nī māḍallo tubāgi tūḍa abba jāriboyĕnammanī paiḍa
nī kŏṁgusāḍu aṁdālu sūsi nenu āgamaidi
ŏkkasāri tirigi sūḍave...
nīlabūri gājula o nīlaveṇi nilusuṁṭĕ kriṣhṇaveṇi
nuvvu laṁgā oṇi vesugoni naḍustu uṁṭe niluvalene bālāmaṇi
naḍumu sūste kaṁdirīga naḍaga sūste haṁsanaḍaga ninnusūḍalenĕ bāliga
nī kaḽlu jūsī nī paḽlu jūsi kaligĕnamma edo koriga