Neegu nenu naagu nuvvu ogarigogaram nuv

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్
Work
Year
Language

పల్లవి:

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
చరితలోన నిలిచిపోయే
ప్రేమికులమే నువ్వు నేను
నింగి నేల నీరు సాక్షిగా... ఆ...
కొండ కోన వాగు సాక్షిగా... ప్రేమా... ఆ...

చరణం 1:

నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
లోకమంతా ఏకమైన వేరుకాము నువ్వు నేను
ఆలయాన దైవం సాక్షిగా
గుండెలోని ప్రేమ సాక్షిగా... ప్రేమా... ఆ...

pallavi:

nīgu nenu nāgu nuvvu ŏgarigŏgaraṁ nuvvu nenu
saridalona nilisiboye
premigulame nuvvu nenu
niṁgi nela nīru sākṣhigā... ā...
kŏṁḍa kona vāgu sākṣhigā... premā... ā...

saraṇaṁ 1:

nīgu nenu nāgu nuvvu ŏgarigŏgaraṁ nuvvu nenu
logamaṁtā egamaina verugāmu nuvvu nenu
ālayāna daivaṁ sākṣhigā
guṁḍĕloni prema sākṣhigā... premā... ā...