నీకోసం నీకోసం నీకోసం నీకోసం
పల్లవి:
నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం..
ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం.. నీకోసం..
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది..
నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం..
ల ల లల లా ల లా లా లా
చరణం 1:
నాలో ఈ ఇది ఏరోజు లేనిది..
ఎదో అలజడి ..నీతోనే మొదలిది..
నువ్వే నాకని పుట్టుంటావని..
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా..
నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం..
చరణం 2:
నాలో ప్రేమకి ..ఒక వింతే ప్రతి ఇది
వీణే పలుకని స్వరమే.. నీ గొంతుది..
మెరిసే నవ్వది.. మోనాలిసది..
ఈ నిజం.. ఇక కాదనే ..ఏ మాటలు నే నమ్మను...
ఉ.....ఉ.....ఉ..ఉ..ఉ..ఉ..
ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం.. నీకోసం..
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది..
నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం..
pallavi:
nīgosaṁ... nīgosaṁ.... nīgosaṁ... nīgosaṁ..
ĕbuḍuleni ālosanalu ibuḍe kaligĕnu ĕṁdugu nālo nīgosaṁ.. nīgosaṁ..
ī logamilā edo kalalā nāgaṁtā kŏttaga viṁtaga kanibistū uṁdi..
nīgosaṁ ...nīgosaṁ.. nīgosaṁ ..nīgosaṁ..
la la lala lā la lā lā lā
saraṇaṁ 1:
nālo ī idi eroju lenidi..
ĕdo alajaḍi ..nīdone mŏdalidi..
nuvve nāgani puṭṭuṁṭāvani..
ŏṁṭigā nī jaṁṭage unnānu neninnāḽḽugā..
nīgosaṁ... nīgosaṁ.... nīgosaṁ... nīgosaṁ..
saraṇaṁ 2:
nālo premagi ..ŏga viṁte pradi idi
vīṇe palugani svarame.. nī gŏṁtudi..
mĕrise navvadi.. monālisadi..
ī nijaṁ.. iga kādane ..e māḍalu ne nammanu...
u.....u.....u..u..u..u..
ĕbuḍuleni ālosanalu ibuḍe kaligĕnu ĕṁdugu nālo nīgosaṁ.. nīgosaṁ..
ī logamilā edo kalalā nāgaṁtā kŏttaga viṁtaga kanibistū uṁdi..
nīgosaṁ ...nīgosaṁ.. nīgosaṁ ..nīgosaṁ..