Needilona.. nimgilona.. neeve unnaavule

నీటిలోన.. నింగిలోన.. నీవే ఉన్నావులే
Year
Language

పల్లవి:

నీటిలోన ..నింగిలోన.. నీవే ఉన్నావులే..
కనులలోన.. కలలలోన.. కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ...

నీటిలోన.. నింగిలోన.. నీవే ఉన్నావులే..ఏ..
కనులలోన.. కలలలోన.. కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ

చరణం 1:

దూరతీరాలలో..ఓ..కోరికలు సాగెనో..మ్మ్..
నాలోని రాగాలతో... కాలమే ఆగెను
నీవు నాకోసమే..ఏ..
నీడవోలే... నీవెంట సాగే... నేను నీకోసమే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ....

నీటిలోన.. నింగిలోన.. నీవే ఉన్నావులే..ఏ..
కనులలోన.. కలలలోన.. కలసి ఉన్నాములే...
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ

చరణం 2:

నావ ఊగాడెను..భావనలు పాడెను..మ్మ్ మ్మ్ హు..
నావ ఊగాడెను భావనలు పాడెను..మ్మ్ మ్మ్ హు..
ఈనాడు నా మేనిలో...ఓ... వీణలే మ్రోగెను
ఎంత ఆనందము...ఊ....
నేటికైన.. ఏనాటికైనా... నిలుచు ఈ బంధము ...

నీటిలోన.. నింగిలోన.. నీవే ఉన్నావులే..ఏ..
కనులలోన.. కలలలోన.. కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ

pallavi:

nīḍilona ..niṁgilona.. nīve unnāvule..
kanulalona.. kalalalona.. kalasi unnāmule
mm hu..ahaha ahaha āhāha...

nīḍilona.. niṁgilona.. nīve unnāvule..e..
kanulalona.. kalalalona.. kalasi unnāmule
mm hu..ahaha ahaha āhāha

saraṇaṁ 1:

dūradīrālalo..o..korigalu sāgĕno..mm..
nāloni rāgālado... kālame āgĕnu
nīvu nāgosame..e..
nīḍavole... nīvĕṁṭa sāge... nenu nīgosame
mm hu..ahaha ahaha āhāha....

nīḍilona.. niṁgilona.. nīve unnāvule..e..
kanulalona.. kalalalona.. kalasi unnāmule...
mm hu..ahaha ahaha āhāha

saraṇaṁ 2:

nāva ūgāḍĕnu..bhāvanalu pāḍĕnu..mm mm hu..
nāva ūgāḍĕnu bhāvanalu pāḍĕnu..mm mm hu..
īnāḍu nā menilo...o... vīṇale mrogĕnu
ĕṁta ānaṁdamu...ū....
neḍigaina.. enāḍigainā... nilusu ī baṁdhamu ...

nīḍilona.. niṁgilona.. nīve unnāvule..e..
kanulalona.. kalalalona.. kalasi unnāmule
mm hu..ahaha ahaha āhāha