Needi mullai nannu gilli

నీటి ముళ్ళై నన్ను గిల్లి
Work
Year
Language

పల్లవి:

నీటి ముళ్ళై నన్ను గిల్లి - వెళ్ళిపోకే మల్లె వాన
జంటనల్లె బంధమల్లే - ఉండిపోవే వెండి వాన
తేనెల చూపులు చవిచూపించి
కన్నుల దాహం ఇంక పెంచి
కమ్మని కలలేమో అనిపించి
కనుమరుగై కరిగవ సిరివాన

చరణం 1:

నువ్వొస్తానంటే .. నేనోద్దంటానా...

pallavi:

nīḍi muḽḽai nannu gilli - vĕḽḽiboge mallĕ vāna
jaṁṭanallĕ baṁdhamalle - uṁḍibove vĕṁḍi vāna
tenĕla sūbulu savisūbiṁchi
kannula dāhaṁ iṁka pĕṁchi
kammani kalalemo anibiṁchi
kanumarugai karigava sirivāna

saraṇaṁ 1:

nuvvŏstānaṁṭe .. nenoddaṁṭānā...