Needaannai ..unnaanammee

నీదాన్నై ..ఉన్నానమ్మీ
Year
Language

పల్లవి:

నీదాన్నై ..ఉన్నానమ్మీ
నా తోైడె ..నువ్వున్నావనీ
గుండెలోనా .. ఉన్న ఊసు
నా గొంతువిప్పి ..చెప్పానయ్యా

చరణం 1:

ఇది వావైన వరసో ..పసి వయసైన మనసో
నీ తప్పైన కలనా ..కన్నీటి అలనా
నీదాన్నై ఉన్నానమ్మీ .. నా తోైడె నువ్వున్నావనీ

pallavi:

nīdānnai ..unnānammī
nā toైḍĕ ..nuvvunnāvanī
guṁḍĕlonā .. unna ūsu
nā gŏṁtuvippi ..sĕppānayyā

saraṇaṁ 1:

idi vāvaina varaso ..pasi vayasaina manaso
nī tappaina kalanā ..kannīḍi alanā
nīdānnai unnānammī .. nā toైḍĕ nuvvunnāvanī