పల్లవి:
పదములె చాలు రామా!
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా!
చరణం 1:
నీ పద మంటిన పాదుకులు
మమ్మాదుకొనీ ఈ జగమేలు..
నీ పదములె చాలు రామా!
నీ దయ గౌతమి గంగా - రామయ
నీ దాసులు మునుగంగా - రామా....ఆ..
నీ దయ గౌతమి గంగా - రామయ - నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావ .. దానిని నడిపే తండ్రివి నీవా
పదములె చాలు రామా .. నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా!!
చరణం 2:
కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
నినుగానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను
పదములె చాలు రామా .. నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా!!
pallavi:
padamulĕ sālu rāmā!
nī pada dhūḽule padivelu
nī padamulĕ sālu rāmā!
saraṇaṁ 1:
nī pada maṁṭina pādugulu
mammādugŏnī ī jagamelu..
nī padamulĕ sālu rāmā!
nī daya gaudami gaṁgā - rāmaya
nī dāsulu munugaṁgā - rāmā....ā..
nī daya gaudami gaṁgā - rāmaya - nī dāsulu munugaṁgā
nā bradugŏga nāva .. dānini naḍibe taṁḍrivi nīvā
padamulĕ sālu rāmā .. nī pada dhūḽule padivelu
nī padamulĕ sālu rāmā!!
saraṇaṁ 2:
kovĕla lonigi rālenu
nuvu korina kānuga telenu
ninugānaga nimiṣhamu manalenu
nuvu kanabaḍide ninu kanalenu
padamulĕ sālu rāmā .. nī pada dhūḽule padivelu
nī padamulĕ sālu rāmā!!