Title (Indic)నీకోసం నీకోసం నీకోసం నీకోసం WorkNee Kosam Year1999 LanguageTelugu Credits Role Artist Music R. P. Patnaik Performer Kausalya Performer Raajesh LyricsTeluguపల్లవి: నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం.. ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం.. నీకోసం.. ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది.. నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం.. ల ల లల లా ల లా లా లా చరణం 1: నాలో ఈ ఇది ఏరోజు లేనిది.. ఎదో అలజడి ..నీతోనే మొదలిది.. నువ్వే నాకని పుట్టుంటావని.. ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా.. నీకోసం... నీకోసం.... నీకోసం... నీకోసం.. చరణం 2: నాలో ప్రేమకి ..ఒక వింతే ప్రతి ఇది వీణే పలుకని స్వరమే.. నీ గొంతుది.. మెరిసే నవ్వది.. మోనాలిసది.. ఈ నిజం.. ఇక కాదనే ..ఏ మాటలు నే నమ్మను... ఉ.....ఉ.....ఉ..ఉ..ఉ..ఉ.. ఎపుడులేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం.. నీకోసం.. ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది.. నీకోసం ...నీకోసం.. నీకోసం ..నీకోసం.. Englishpallavi: nīgosaṁ... nīgosaṁ.... nīgosaṁ... nīgosaṁ.. ĕbuḍuleni ālosanalu ibuḍe kaligĕnu ĕṁdugu nālo nīgosaṁ.. nīgosaṁ.. ī logamilā edo kalalā nāgaṁtā kŏttaga viṁtaga kanibistū uṁdi.. nīgosaṁ ...nīgosaṁ.. nīgosaṁ ..nīgosaṁ.. la la lala lā la lā lā lā saraṇaṁ 1: nālo ī idi eroju lenidi.. ĕdo alajaḍi ..nīdone mŏdalidi.. nuvve nāgani puṭṭuṁṭāvani.. ŏṁṭigā nī jaṁṭage unnānu neninnāḽḽugā.. nīgosaṁ... nīgosaṁ.... nīgosaṁ... nīgosaṁ.. saraṇaṁ 2: nālo premagi ..ŏga viṁte pradi idi vīṇe palugani svarame.. nī gŏṁtudi.. mĕrise navvadi.. monālisadi.. ī nijaṁ.. iga kādane ..e māḍalu ne nammanu... u.....u.....u..u..u..u.. ĕbuḍuleni ālosanalu ibuḍe kaligĕnu ĕṁdugu nālo nīgosaṁ.. nīgosaṁ.. ī logamilā edo kalalā nāgaṁtā kŏttaga viṁtaga kanibistū uṁdi.. nīgosaṁ ...nīgosaṁ.. nīgosaṁ ..nīgosaṁ..