Nee jeenu pyaamtu soosi

నీ జీను ప్యాంటు చూసి
Work
Year
Language

పల్లవి:

ఆ...నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ...నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ...నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది ఓ....
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా...

ఆ... నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ...నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తందిరో...
వయసు వణికేత్తంది వణికేత్తంది వణికేత్తందిరో...
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో

చరణం 1:

ఆ...అప్పరాల చెరువులోన అమ్మడు
కప్పు పిల్ల బుసకొడితే అమ్మడు
వొళ్లు జివ్వు జివ్వుమంటూ అమ్మడు
లవ్వు పుట్టుకొస్తదంట అమ్మడు

తిమ్మరాజు రేవుకాడ పిల్లగో
తొండపిల్ల తొడగొడితే పిల్లగో
తాటిమట్ట తగులుకొని పిల్లగో
తాటలేసి పోతదంట పిల్లగో

కోపమేల బాల కొంగుచేరే వేళ
కుర్రవాడి స్పీడు చూసుకో
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో

ఆ...నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ...నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్

చరణం 2:

ఆ...గౌలిగూడ సెంటర్లో పిల్లగో
గొడవ గొడవ చెసేస్తే పిల్లగో
చిక్కడపల్లి సెంటర్లో పిల్లగో
చింతకాయ తినిపిస్తా పిల్లగో

ఉత్తి ఊక దంపుడేల అమ్మడు
కొత్తపాట నేర్చుకోవే అమ్మడు
మడతపేచి మానుకుంటే అమ్మడు
తాళిబొట్టు కట్టి పెడతా అమ్మడు

తాళిబొట్టు మోజు పెళ్ళికొడుకు
పోజు పక్కనెట్టి స్టెప్పులెయ్యరో

ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో

ఆ...నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ...నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
ఆ...నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్
ఆ...నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్
మనసు లాగేత్తంది లాగేత్తంది లాగేత్తంది ఓ....
వయసు ఊగేత్తంది ఊగేత్తంది ఊగేత్తంది హా...

ఆ... నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ...నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
ఆ... నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లోడోయ్
ఆ...నీ కురచా కోటు చూసి పిల్లోడోయ్
వలపు ఒలికేత్తంది ఒలికేత్తంది ఒలికేత్తందిరో...
వయసు వణికేత్తంది వణికేత్తంది వణికేత్తందిరో...
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో
ఏయ్ఎయ్ రో సూత్తామ్ ఎయ్ రో

pallavi:

ā...nī jīnu pyāṁṭu sūsi bullĕmmoy
ā...nī saigil sainu sūsi pillammoy
nī jīnu pyāṁṭu sūsi bullĕmmoy
ā...nī saigil sainu sūsi pillammoy
manasu lāgettaṁdi lāgettaṁdi lāgettaṁdi o....
vayasu ūgettaṁdi ūgettaṁdi ūgettaṁdi hā...

ā... nī byāgī pyāṁṭu sūsi bulloḍoy
ā...nī kurasā koḍu sūsi pilloḍoy
valabu ŏligettaṁdi ŏligettaṁdi ŏligettaṁdiro...
vayasu vaṇigettaṁdi vaṇigettaṁdi vaṇigettaṁdiro...
eyĕy ro sūttām ĕy ro
eyĕy ro sūttām ĕy ro

saraṇaṁ 1:

ā...apparāla sĕruvulona ammaḍu
kappu pilla busagŏḍide ammaḍu
vŏḽlu jivvu jivvumaṁṭū ammaḍu
lavvu puṭṭugŏstadaṁṭa ammaḍu

timmarāju revugāḍa pillago
tŏṁḍabilla tŏḍagŏḍide pillago
tāḍimaṭṭa tagulugŏni pillago
tāḍalesi podadaṁṭa pillago

kobamela bāla kŏṁgusere veḽa
kurravāḍi spīḍu sūsugo
eyĕy ro sūttām ĕy ro
eyĕy ro sūttām ĕy ro

ā...nī jīnu pyāṁṭu sūsi bullĕmmoy
ā...nī saigil sainu sūsi pillammoy
nī byāgī pyāṁṭu sūsi bulloḍoy
nī kurasā koḍu sūsi pilloḍoy

saraṇaṁ 2:

ā...gauligūḍa sĕṁṭarlo pillago
gŏḍava gŏḍava sĕseste pillago
sikkaḍaballi sĕṁṭarlo pillago
siṁtagāya tinibistā pillago

utti ūga daṁpuḍela ammaḍu
kŏttabāḍa nersugove ammaḍu
maḍadabesi mānuguṁṭe ammaḍu
tāḽibŏṭṭu kaṭṭi pĕḍadā ammaḍu

tāḽibŏṭṭu moju pĕḽḽigŏḍugu
poju pakkanĕṭṭi sṭĕppulĕyyaro

eyĕy ro sūttām ĕy ro
eyĕy ro sūttām ĕy ro

ā...nī jīnu pyāṁṭu sūsi bullĕmmoy
ā...nī saigil sainu sūsi pillammoy
ā...nī jīnu pyāṁṭu sūsi bullĕmmoy
ā...nī saigil sainu sūsi pillammoy
manasu lāgettaṁdi lāgettaṁdi lāgettaṁdi o....
vayasu ūgettaṁdi ūgettaṁdi ūgettaṁdi hā...

ā... nī byāgī pyāṁṭu sūsi bulloḍoy
ā...nī kurasā koḍu sūsi pilloḍoy
ā... nī byāgī pyāṁṭu sūsi bulloḍoy
ā...nī kurasā koḍu sūsi pilloḍoy
valabu ŏligettaṁdi ŏligettaṁdi ŏligettaṁdiro...
vayasu vaṇigettaṁdi vaṇigettaṁdi vaṇigettaṁdiro...
eyĕy ro sūttām ĕy ro
eyĕy ro sūttām ĕy ro