Nee daya raadaa

నీ దయ రాదా
Work
Year
Language

పల్లవి:

శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్ తుళ్యం
రామ నామం వరాననే ||

నీ దయ రాదా రామ! నీ దయ రాదా
నీ దయ రాదా నీ దయ రాదా రామా ||

కాదనే వారెవరూ..ఊ..ఊ
కాదనే వారెవరూ కల్యాణ రామ
కాదనే వారెవరూ కల్యాణ రామ
నీ దయ రాదానీ దయ రాదా నీ దయ రాదా రామా

చరణం 1:

నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ
నన్ను బ్రోచెవాడవని నాడే తెలియ
ఇనవంశతిలక..ఆ..ఆ...
ఇనవంశతిలక ఇంతా తామసమా
ఇనవంశతిలక ఇంతా తామసమా

చరణం 2:

రామ రామ రామ రామా త్యాగరాజ హృత్ సదనా
రామ రామ రామ రామా త్యాగరాజ హృత్ సదనా

నా మది తల్లడిల్లెగా..
నా మది తల్లడిల్లెగా న్యాయమా రామా
నా మది తల్లడిల్లెగా న్యాయమా వేగమే

నీ దయ రాదా నీ దయ రాదా నీ దయ రాదా రామా

pallavi:

śhrīrāma rāma rāmedi
rame rāme manorame
sahasranāma tat tuḽyaṁ
rāma nāmaṁ varānane ||

nī daya rādā rāma! nī daya rādā
nī daya rādā nī daya rādā rāmā ||

kādane vārĕvarū..ū..ū
kādane vārĕvarū kalyāṇa rāma
kādane vārĕvarū kalyāṇa rāma
nī daya rādānī daya rādā nī daya rādā rāmā

saraṇaṁ 1:

nannu brosĕvāḍavani nāḍe tĕliya
nannu brosĕvāḍavani nāḍe tĕliya
inavaṁśhadilaga..ā..ā...
inavaṁśhadilaga iṁtā tāmasamā
inavaṁśhadilaga iṁtā tāmasamā

saraṇaṁ 2:

rāma rāma rāma rāmā tyāgarāja hṛt sadanā
rāma rāma rāma rāmā tyāgarāja hṛt sadanā

nā madi tallaḍillĕgā..
nā madi tallaḍillĕgā nyāyamā rāmā
nā madi tallaḍillĕgā nyāyamā vegame

nī daya rādā nī daya rādā nī daya rādā rāmā