Nede eenaade karunimche

నేడే ఈనాడే కరుణించె
Year
Language

పల్లవి:

నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే..
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే

చరణం 1:

అహ హా..ఆ..ఆ..ఆ..అహా..హా..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ

కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని..ఈ..ఈ
కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని..ఈ..ఈ
కనులు తెరచి విలువ తెలిసి
కనులు తెరచి..ఈ.. విలువ తెలిసి
మనసే గుడిగా మలచితినీ

నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే..

చరణం 2:

మదిలో విరిసే..మమతల మాలలు చెలిమికి కానుక చేసెదనూ..
మదిలో విరిసే..మమతల మాలలు చెలిమికి కానుక చేసెదనూ..
ఆరని వలపుల హారతి వెలుగుల
ఆరని వలపుల హారతి వెలుగుల
కలకాలం నిను కొలిచెదనూ

నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే..ఏ..ఏ

చరణం 3:

అహ హా..ఆ..ఆ..ఆ..అహా..హా..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ

చిలిపిగా కసిరే..ఏ..ఏ..ఏ..ఏ..
చిలిపిగా కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను..హ..హ..
చేతులు సాచీ..చెంతకు చేరిన
చేతులు సాచీ..చెంతకు చేరిన
ఆ చెలినే అందుకున్నాను..
ఆ చెలినే అందుకున్నాను..ఊ..ఊ

నేడే ఈనాడే..మురిపించె నన్ను చెలి తానే..
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే..ఏ..ఏ
నేడే ఈనాడే..మురిపించె నన్ను చెలి తానే..

అహ హా..ఆ..ఆ..ఆ..అహా..హా..ఆ..ఆ..ఆ..ఆ
ఒహో..ఓ..ఓ..ఓ..ఒహో..ఓ..ఓ..ఒహో..ఓ..ఓ

pallavi:

neḍe īnāḍe karuṇiṁchĕ nannu sĕligāḍe..
neḍe īnāḍe karuṇiṁchĕ nannu sĕligāḍe

saraṇaṁ 1:

aha hā..ā..ā..ā..ahā..hā..ā..ā..ā..ā
ā..āa..āa..āa..āa

kanula muṁdunna radanāla mūrdini viluvalĕrugaga visiridini..ī..ī
kanula muṁdunna radanāla mūrdini viluvalĕrugaga visiridini..ī..ī
kanulu tĕrasi viluva tĕlisi
kanulu tĕrasi..ī.. viluva tĕlisi
manase guḍigā malasidinī

neḍe īnāḍe karuṇiṁchĕ nannu sĕligāḍe..

saraṇaṁ 2:

madilo virise..mamadala mālalu sĕlimigi kānuga sesĕdanū..
madilo virise..mamadala mālalu sĕlimigi kānuga sesĕdanū..
ārani valabula hāradi vĕlugula
ārani valabula hāradi vĕlugula
kalagālaṁ ninu kŏlisĕdanū

neḍe īnāḍe karuṇiṁchĕ nannu sĕligāḍe..e..e

saraṇaṁ 3:

aha hā..ā..ā..ā..ahā..hā..ā..ā..ā..ā
ā..āa..āa..āa..āa

silibigā kasire..e..e..e..e..
silibigā kasire sĕliya visurulo
alagalu gani navvugunnānu..ha..ha..
sedulu sāsī..sĕṁtagu serina
sedulu sāsī..sĕṁtagu serina
ā sĕline aṁdugunnānu..
ā sĕline aṁdugunnānu..ū..ū

neḍe īnāḍe..muribiṁchĕ nannu sĕli tāne..
neḍe īnāḍe karuṇiṁchĕ nannu sĕligāḍe..e..e
neḍe īnāḍe..muribiṁchĕ nannu sĕli tāne..

aha hā..ā..ā..ā..ahā..hā..ā..ā..ā..ā
ŏho..o..o..o..ŏho..o..o..ŏho..o..o