Title (Indic)సందెపొద్దు మేఘం పూల జల్లు WorkNayakudu Year1987 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Susheela Performer Balasubramaniam S.P. Writer Raajashree LyricsTeluguపల్లవి: సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... హోయ్ పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ...ఆ..ఆ.. చరణం 1: నీవు నడిచే బాటలోనా లేవు బాధలే.. తనక్కుధిన్ నేను నడిచే బాట మీకూ పూల పాన్పులే.. తనక్కుధిన్ ఒకటంటా ఇక మనమంతా లేదంటా చీకూచింతా సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మనకోసం వీసమైన లేదులే బేధ భావమే నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుదాం సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... పలికెను రాగం సరికొత్త గానం నీ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం చరణం 2: పాలుతేనెల్లాగ మంచిని పంచు సోదరా.. తనక్కుధిన్ ఆదరించే దైవముంది కళ్ళముందరా.. తనక్కుధిన్ పూవులతో నువు పూజించు కర్పూరాన్ని వెలిగించూ మమకారాన్ని పండించూ అందరికీ అది అందినూ వాడలోన వేడుకే తుళ్ళి ఆడెనూ అంతులేని శోభలే చిందులేసెనూ తాం తదిద్ధీం ధీం తధిత్తాం ఆడి పాడుతాం సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సందెపొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడూ... చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడూ... Englishpallavi: saṁdĕbŏddu meghaṁ pūla jallu kurisĕnu neḍū... sallanaina manasulu āḍibāḍudunnavi sūḍū... hoy paligĕnu rāgaṁ sarigŏtta gānaṁ ī ānaṁdaṁ mā sŏṁtaṁ mā sŏṁtaṁ ī ānaṁdaṁ nilavāli idi kalagālaṁ saṁdĕbŏddu meghaṁ pūla jallu kurisĕnu neḍū... sallanaina manasulu āḍibāḍudunnavi sūḍū...ā..ā.. saraṇaṁ 1: nīvu naḍise bāḍalonā levu bādhale.. tanakkudhin nenu naḍise bāḍa mīgū pūla pānpule.. tanakkudhin ŏgaḍaṁṭā iga manamaṁtā ledaṁṭā sīgūsiṁtā sādhiṁchāṁ ŏga rājyāṁgaṁ sāgistāṁ adi managosaṁ vīsamaina ledule bedha bhāvame nīgu nāgu ĕnnaḍū nīdi prāṇame tāṁ tadiddhīṁ dhīṁ tadhittāṁ āḍi pāḍudāṁ saṁdĕbŏddu meghaṁ pūla jallu kurisĕnu neḍū... sallanaina manasulu āḍibāḍudunnavi sūḍū... paligĕnu rāgaṁ sarigŏtta gānaṁ nī ānaṁdaṁ mā sŏṁtaṁ mā sŏṁtaṁ ī ānaṁdaṁ nilavāli idi kalagālaṁ saraṇaṁ 2: pāludenĕllāga maṁchini paṁchu sodarā.. tanakkudhin ādariṁche daivamuṁdi kaḽḽamuṁdarā.. tanakkudhin pūvulado nuvu pūjiṁchu karbūrānni vĕligiṁchū mamagārānni paṁḍiṁchū aṁdarigī adi aṁdinū vāḍalona veḍuge tuḽḽi āḍĕnū aṁtuleni śhobhale siṁdulesĕnū tāṁ tadiddhīṁ dhīṁ tadhittāṁ āḍi pāḍudāṁ saṁdĕbŏddu meghaṁ pūla jallu kurisĕnu neḍū... sallanaina manasulu āḍibāḍudunnavi sūḍū... paligĕnu rāgaṁ sarigŏtta gānaṁ ī ānaṁdaṁ mā sŏṁtaṁ mā sŏṁtaṁ ī ānaṁdaṁ nilavāli idi kalagālaṁ saṁdĕbŏddu meghaṁ pūla jallu kurisĕnu neḍū... sallanaina manasulu āḍibāḍudunnavi sūḍū...