నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
పల్లవి:
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు
నవ్వులాటకైనా వాడనీకు నవ్వు
నవ్వు తోడు నీకుంటే ఓడిపోవు నువ్వు
నవ్వులాంటి మందేదీ లేనే లేదంటూ నాతో
మళ్లి మళ్లి చెప్పింది నవ్వే నువ్వు పువ్వే
నువ్వై నవ్వే పువ్వై నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు..హహ
చరణం 1:
కుకు కుకుకుకు కుకు కోకిల నువ్వు కుకుకు కుకుకు
గలగల గలగల గలగల తరగల నవ్వు
చిగురాకులు నవ్వు చిరుగాలులు నవ్వు
చిగురాకులు నవ్వు చిరుగాలులు నవ్వు
నవ్వుతూ నువ్వుంటే ఆ చుక్కలు
ఈ దిక్కులు ఎంచక్కా నీతో నవ్వు నువ్వు నవ్వు
నవ్వులో పుట్టాను నవ్వులో పెరిగాను
నవ్వుతూ ఉన్నాను నువ్వు నవ్వు
నవ్వులో - పుట్టాను నవ్వులో - పెరిగాను
నవ్వుతూ - ఉన్నాను నువ్వు - నవ్వు..హహ
చరణం 2:
ఇది ఓటరు ముందు చేతులు కట్టే
నేతల వంకర నవ్వు మ్మ్..హహహ నమస్కారం
ఇది పదవి దక్కితే పరాకు ఫోజుల
పాలిటిక్స్ నవ్వు హ.హ.హ. అ... ఎవరు?
ఇది స్టారు తిరిగి స్టారైపోయిన
ఎక్స్ట్రా గారి నవ్వు హాయ్..హహహ యా..
ఇది ఏజి ముదిరినా రాజీపడని
పాతతార నవ్వు ఉహ్ హ్ హ్ ఉండండి అబ్బా..
ఇది బాసు గారు జోకేస్తే
దాసు గారి నవ్వు హయ్య బాబోయ్..హబ్బబబ.హహహ
ఇది ఊసుపోకపోతే ఉత్తి
సోడా గ్యాసు నవ్వు అహ్...హహహ
ఇది చక్కిలిగింతలే సరిగమలయ్యే సంగీతం నవ్వు
హహహహ హహ హహహహ హహ
హహహహ హహ హహహహ హ శభాష్
ఒహొహొహొ ఒహొహొ ఒహొహొహొ ఒహొహొ
ఒహొహొహొ ఒహొహొ ఒహొహొహొ ఒహొ భలే
హహహహ హహహహ హహహహ హ
హహహహ హహహహ హహాహ హ
హహహాహ హహహాహ హ
హహహాహ హహహాహ హ
హహహ హహహ హహహ హ హహహ హ
ఉహుహుహు హుహు ఇహిహిహి హిహి
హహహ హ ఇహిహిహి హి అహ..హహహ...హ - హి
pallavi:
navvulo puṭṭānu navvulo pĕrigānu
navvulo puṭṭānu navvulo pĕrigānu
navvudū unnānu nuvvu navvu
navvulo puṭṭānu navvulo pĕrigānu
navvudū unnānu nuvvu navvu
navvulāḍagainā vāḍanīgu navvu
navvu toḍu nīguṁṭe oḍibovu nuvvu
navvulāṁṭi maṁdedī lene ledaṁṭū nādo
maḽli maḽli sĕppiṁdi navve nuvvu puvve
nuvvai navve puvvai nuvvu navvu
navvulo puṭṭānu navvulo pĕrigānu
navvudū unnānu nuvvu navvu
navvulo puṭṭānu navvulo pĕrigānu
navvudū unnānu nuvvu navvu..haha
saraṇaṁ 1:
kugu kugukugu kugu kogila nuvvu kuguku kuguku
galagala galagala galagala taragala navvu
sigurāgulu navvu sirugālulu navvu
sigurāgulu navvu sirugālulu navvu
navvudū nuvvuṁṭe ā sukkalu
ī dikkulu ĕṁchakkā nīdo navvu nuvvu navvu
navvulo puṭṭānu navvulo pĕrigānu
navvudū unnānu nuvvu navvu
navvulo - puṭṭānu navvulo - pĕrigānu
navvudū - unnānu nuvvu - navvu..haha
saraṇaṁ 2:
idi oḍaru muṁdu sedulu kaṭṭe
nedala vaṁkara navvu mm..hahaha namaskāraṁ
idi padavi dakkide parāgu phojula
pāliḍiks navvu ha.ha.ha. a... ĕvaru?
idi sṭāru tirigi sṭāraiboyina
ĕksṭrā gāri navvu hāy..hahaha yā..
idi eji mudirinā rājībaḍani
pādadāra navvu uh h h uṁḍaṁḍi abbā..
idi bāsu gāru jogeste
dāsu gāri navvu hayya bāboy..habbababa.hahaha
idi ūsubogabode utti
soḍā gyāsu navvu ah...hahaha
idi sakkiligiṁtale sarigamalayye saṁgīdaṁ navvu
hahahaha haha hahahaha haha
hahahaha haha hahahaha ha śhabhāṣh
ŏhŏhŏhŏ ŏhŏhŏ ŏhŏhŏhŏ ŏhŏhŏ
ŏhŏhŏhŏ ŏhŏhŏ ŏhŏhŏhŏ ŏhŏ bhale
hahahaha hahahaha hahahaha ha
hahahaha hahahaha hahāha ha
hahahāha hahahāha ha
hahahāha hahahāha ha
hahaha hahaha hahaha ha hahaha ha
uhuhuhu huhu ihihihi hihi
hahaha ha ihihihi hi aha..hahaha...ha - hi