Nannodilee needa vellibodomdaa

నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
Work
Year
Language

పల్లవి:

నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా
వేకువనే సందె వాలిపొతోందే
చీకటిలో ఉదయం ఉండి పొయిందే
నా ఎదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా
నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా
నువ్వుంటే నేనుంటా ప్రేమా.. పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా

నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా
కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా

చరణం 1:

ఇన్నినాళ్ళు నీ వెంటే సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటుందే... ఓఓఓ..
నిన్న దాక నీ రూపం నింపుకున్న కనుపాపే
నువ్వు లేక నను నిలదీస్తుందే
కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే
జాలి లేని విధి రాతే శాపమైనదే..
మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటే
కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే

నువ్వుంటే నేనుంటా ప్రేమా..
పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా

నువ్వుంటే నేనుంటా ప్రేమా...
పోవొద్దే.. పోవొద్దే.. ప్రేమా

pallavi:

nannŏdilī nīḍa vĕḽḽibodoṁdā
kannŏdilī sūbu vĕlliboduṁdā
veguvane saṁdĕ vālibŏdoṁde
sīgaḍilo udayaṁ uṁḍi pŏyiṁde
nā ĕdane tŏlisina gurudiga ninu tĕstuṁdā
nī jadalo gaḍibina badugiga bali avuduṁdā
nuvvuṁṭe nenuṁṭā premā.. povŏdde.. povŏdde.. premā

nannŏdilī nīḍa vĕḽḽibodoṁdā
kannŏdilī sūbu vĕlliboduṁdā

saraṇaṁ 1:

innināḽḽu nī vĕṁṭe sāgudunna nā pādaṁ
vĕṁṭa paḍina aḍugedaṁṭuṁde... ooo..
ninna dāga nī rūbaṁ niṁpugunna kanubābe
nuvvu lega nanu niladīstuṁde
korugunna jīvidame seruvaina ī kṣhaṇame
jāli leni vidhi rāde śhābamainade..
maru janme unnadaṁṭĕ brahma naina aḍigedŏgaḍe
kanamaṁṭā mammu tana āḍaliga sāgani soḍe

nuvvuṁṭe nenuṁṭā premā..
povŏdde.. povŏdde.. premā

nuvvuṁṭe nenuṁṭā premā...
povŏdde.. povŏdde.. premā