Namo vemkadeshaa...

నమో వెంకటేశా...
Language

పల్లవి:

నమో వెంకటేశా... నమో తిరుమలేశా...
నమస్తే నమస్తే నమః ... ఆ..ఆ...ఆ...

నమో వెంకటేశా... నమో తిరుమలేశా...
మహానందమాయే ఓ మహాదేవదేవ
మహానందమాయే ఓ మహాదేవదేవ
నమో వెంకటేశా... నమో తిరుమలేశా...

చరణం 1:

ముడుపులు నీకొసగి.. మా మొక్కులు తీర్చుమయా ...
ముడుపులు నీకొసగి.. మా మొక్కులు తీర్చుమయా ...
ముక్తికోరి వచ్చే.. నీ భక్తుల బ్రోవుమయా..
భక్తుల బ్రోవుమయా...
నమో వెంకటేశా... నమో తిరుమలేశా...

చరణం 2:

నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా
నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా
మనుజులు నిను చేరే పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా...

నమో వెంకటేశా... నమో తిరుమలేశా...
నమో వెంకటేశా... నమో తిరుమలేశా...
నమో తిరుమలేశా.. నమో నమో తిరుమలేశా...

pallavi:

namo vĕṁkaḍeśhā... namo tirumaleśhā...
namaste namaste namaḥ ... ā..ā...ā...

namo vĕṁkaḍeśhā... namo tirumaleśhā...
mahānaṁdamāye o mahādevadeva
mahānaṁdamāye o mahādevadeva
namo vĕṁkaḍeśhā... namo tirumaleśhā...

saraṇaṁ 1:

muḍubulu nīgŏsagi.. mā mŏkkulu tīrsumayā ...
muḍubulu nīgŏsagi.. mā mŏkkulu tīrsumayā ...
muktigori vachche.. nī bhaktula brovumayā..
bhaktula brovumayā...
namo vĕṁkaḍeśhā... namo tirumaleśhā...

saraṇaṁ 2:

naraga tulyamau ī bhuvi svargamu seyavayā
naraga tulyamau ī bhuvi svargamu seyavayā
manujulu ninu sere paramārdhamu tĕlubavayā
paramārdhamu tĕlubavayā...

namo vĕṁkaḍeśhā... namo tirumaleśhā...
namo vĕṁkaḍeśhā... namo tirumaleśhā...
namo tirumaleśhā.. namo namo tirumaleśhā...