Nammaleni kale nijamaayenaa seliya valana

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
Work
Year
Language

పల్లవి:

నమ్మలేని కలే నిజమాయెనా.. చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా.. చిలిపి తపన
హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన.. వలపు తననన
హే నువ్వే నువ్వే చోటడిగితే మనసున.. కాదనగలనా

ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే..
ఓ..ఓ..ఓ..ఓ.. ఏ..

ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే..

దిల్ తో పాగల్ హై...

ల్నమ్మలేని కలే నిజమాయెనా.. చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా.. చిలిపి తపనా..ఆ..

చరణం 1:

అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను.. ఇద్దరున్నాంమంటుందెలా
పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను.. ఒక్క చోట చేర్చిందిలా
తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా.. అల్లుకుందే కొంటె వలా
నేనంతా నువ్వైపోయేలా..

ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే..
ఓ..ఓ..ఓ..ఓ.. ఏ..

ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే..

దిల్ తో పాగల్ హై...

చరణం 2:

ఇన్నినాళ్ళు నీలోఎక్కడో ఏ మూలో.. ఇంత ప్రేమ దాచావెలా
పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే.. చిట్టి గుండె మోసేదెలా
ప్రేమంటేనే వింత కదా.. భారమైనా తెలికైపోదా
సత్యభామా పద పద.. నీ తోడై నేనున్నా కదా

ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే..
ఓ..ఓ..ఓ..ఓ.. ఏ..

ఓ..ఓ..ఓ..ఓ ఏ ఆయియే..

దిల్ తో పాగల్ హై...

నమ్మలేని కలే నిజమాయెనా.. చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా.. చిలిపి తపనా..ఆ..

pallavi:

nammaleni kale nijamāyĕnā.. sĕliya valana
aṁduvalle ilā sĕlaregĕnā.. silibi tabana
he nuvve nuvve nā ĕda laya paligina.. valabu tananana
he nuvve nuvve soḍaḍigide manasuna.. kādanagalanā

o..o..o..o e āyiye..
o..o..o..o.. e..

o..o..o..o e āyiye..

dil to pāgal hai...

lnammaleni kale nijamāyĕnā.. sĕliya valana
aṁduvalle ilā sĕlaregĕnā.. silibi tabanā..ā..

saraṇaṁ 1:

addaṁ muṁdu kannu sūḍamaṁṭe nannu.. iddarunnāṁmaṁṭuṁdĕlā
puvvulāṁṭi nannu sāgulāṁṭi ninnu.. ŏkka soḍa sersiṁdilā
taḽadaḽa mĕrubulā seruguṁde prema vĕlugilā.. alluguṁde kŏṁṭĕ valā
nenaṁtā nuvvaiboyelā..

o..o..o..o e āyiye..
o..o..o..o.. e..

o..o..o..o e āyiye..

dil to pāgal hai...

saraṇaṁ 2:

innināḽḽu nīloĕkkaḍo e mūlo.. iṁta prema dāsāvĕlā
pĕṁchugunnadaṁtā nādo paṁchuguṁṭe.. siṭṭi guṁḍĕ mosedĕlā
premaṁṭene viṁta kadā.. bhāramainā tĕligaibodā
satyabhāmā pada pada.. nī toḍai nenunnā kadā

o..o..o..o e āyiye..
o..o..o..o.. e..

o..o..o..o e āyiye..

dil to pāgal hai...

nammaleni kale nijamāyĕnā.. sĕliya valana
aṁduvalle ilā sĕlaregĕnā.. silibi tabanā..ā..