నల్లనయ్యా...ఆ..ఆ..ఆ ఎవరని అడిగావా నన్నూ..!!
పల్లవి:
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ ఎవరని అడిగావా నన్నూ..!!
నల్లనయ్యా...ఆ..ఆ..ఆ ఎవరని అడిగావా నన్నూ..!!
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
మురళిని కాలేను.. పింఛమైనా కాను..
ఎవరని చెప్పాలీ..నేనూ.. ఏమని చెప్పాలీ నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ.. !!నల్లనయ్యా!!
చరణం 1:
వలచిన రాధమ్మనూ..ఊ..ఊ.... విరహాన దించావు..!!
పెంచినమ్మ యశోధనూ..ఊ..ఊ...ఊ... మోసాన ముంచావూ...!!
నీవు నేర్చినదొకటే.... నిను వలపించు..కోవటం..!!
నాకు తెలియినదొకటే... నా మనసు దాచుకోవటం..!!
ఏమని చెప్పాలీ నేనూ..ఎవరని చెప్పాలీ..నేనూ..
ఆ..ఆ..ఆ..ఆ.. !!నల్లనయ్యా!!
చరణం 2:
వెన్నైనా మన్నయినా...ఆ..ఆ..ఆ..ఆ.. ఒక్కటే అన్నావూ!!
దొంగవయినా గానీ...ఈ..ఈ..ఈ... దొరవయీ నిలిచావూ..!!
ఎంతా మరవాలన్నా... మనసును వీడిపోననంటావు..!!
ఎంతా కలవరించిన.. కంటికి కానరాకున్నావు.!!
ఏమని చెప్పాలీ నేనూ... ఎవరనీ చెప్పాలీ నేనూ.!!
ఆ..ఆ..ఆ...ఆ.. !!నల్లనయ్యా!!
pallavi:
nallanayyā...ā..ā..ā ĕvarani aḍigāvā nannū..!!
nallanayyā...ā..ā..ā ĕvarani aḍigāvā nannū..!!
muraḽini kālenu.. piṁchhamainā kānu..
muraḽini kālenu.. piṁchhamainā kānu..
ĕvarani sĕppālī..nenū.. emani sĕppālī nenū..
ā..ā..ā..ā.. !!nallanayyā!!
saraṇaṁ 1:
valasina rādhammanū..ū..ū.... virahāna diṁchāvu..!!
pĕṁchinamma yaśhodhanū..ū..ū...ū... mosāna muṁchāvū...!!
nīvu nersinadŏgaḍe.... ninu valabiṁchu..kovaḍaṁ..!!
nāgu tĕliyinadŏgaḍe... nā manasu dāsugovaḍaṁ..!!
emani sĕppālī nenū..ĕvarani sĕppālī..nenū..
ā..ā..ā..ā.. !!nallanayyā!!
saraṇaṁ 2:
vĕnnainā mannayinā...ā..ā..ā..ā.. ŏkkaḍe annāvū!!
dŏṁgavayinā gānī...ī..ī..ī... dŏravayī nilisāvū..!!
ĕṁtā maravālannā... manasunu vīḍibonanaṁṭāvu..!!
ĕṁtā kalavariṁchina.. kaṁṭigi kānarāgunnāvu.!!
emani sĕppālī nenū... ĕvaranī sĕppālī nenū.!!
ā..ā..ā...ā.. !!nallanayyā!!