నాసరి నీవని నీ గురి నేనని
పల్లవి:
నా సరినీవని నీ గురినేనని...ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది...పులకలు కలిగెనులే
నీకు నాకు వ్రాసి ఉన్నదని...ఎఫుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలది...కలవరమాయెనులే
నా సరి నీవని... నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే
చరణం 1:
నా హృదయమునే వీణ చేసుకొని..ప్రేమను గానం చేతువని..
ఆ..ఆ...ఆ...
నా హృదయమునే వీణ చేసుకొని...ప్రేమను గానం చేతువని
నీ గానమునా చెవి సోకగనే..నా మది నీదై పోవునని
నీ గానమునా చెవి సోకగనే ..నా మది నీదై పోవునని...
నీకు నాకు వ్రాసి ఉన్నదని...ఎపుడో తెలిసెనులే
చరణం 2:
నను నీ చెంతకు ఆకర్షించే...గుణమే నీలో ఉన్నదని
నను నీ చెంతకు ఆకర్షించే...గుణమే నీలో ఉన్నదని
ఏమాత్రము నీ అలికిడి ఐనా..నా ఎద దడ దడలాడునని
ఏమాత్రం నీ అలికిడి ఐనా...నా ఎద దడ దడలాడునని
నా సరినీవని నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలది..కలవారమాయెనులే
నా సరి నీవని నీ గురి నేనని...ఇపుడే తెలిసెనులే
pallavi:
nā sarinīvani nī gurinenani...ibuḍe tĕlisĕnule
tĕlisinademo talasinagŏladi...pulagalu kaligĕnule
nīgu nāgu vrāsi unnadani...ĕphuḍo tĕlisĕnule
tĕlisinademo talasinagŏladi...kalavaramāyĕnule
nā sari nīvani... nī guri nenani...ibuḍe tĕlisĕnule
saraṇaṁ 1:
nā hṛdayamune vīṇa sesugŏni..premanu gānaṁ seduvani..
ā..ā...ā...
nā hṛdayamune vīṇa sesugŏni...premanu gānaṁ seduvani
nī gānamunā sĕvi sogagane..nā madi nīdai povunani
nī gānamunā sĕvi sogagane ..nā madi nīdai povunani...
nīgu nāgu vrāsi unnadani...ĕbuḍo tĕlisĕnule
saraṇaṁ 2:
nanu nī sĕṁtagu āgarṣhiṁche...guṇame nīlo unnadani
nanu nī sĕṁtagu āgarṣhiṁche...guṇame nīlo unnadani
emātramu nī aligiḍi ainā..nā ĕda daḍa daḍalāḍunani
emātraṁ nī aligiḍi ainā...nā ĕda daḍa daḍalāḍunani
nā sarinīvani nī guri nenani...ibuḍe tĕlisĕnule
tĕlisinademo talasina kŏladi..kalavāramāyĕnule
nā sari nīvani nī guri nenani...ibuḍe tĕlisĕnule