Naalugu kallu remdainaayi

నాలుగు కళ్ళు రెండైనాయి
Year
Language

పల్లవి:

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను
ఏమీ లేనిదాననైనాను

చరణం 1:

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి||2||
రెండూ లేక పండురేకులై ఎందుకు నాకీ కనుదోయి
ఇంకెందుకు నాకీ కనుదోయి

చరణం 2:

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని||2||
నిలువుగ నన్ను దోచుకుంటివి నిరుపేదగ నే
నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని

pallavi:

nālugu kaḽḽu rĕṁḍaināyi rĕṁḍu manasulu ŏgaḍaināyi
nālugu kaḽḽu rĕṁḍaināyi rĕṁḍu manasulu ŏgaḍaināyi
unna manasu nīgarbaṇasesi lenidānanainānu
emī lenidānanainānu

saraṇaṁ 1:

kanulagu kalale baruvaināyi kannīḽḽayinā karuvaināyi||2||
rĕṁḍū lega paṁḍuregulai ĕṁdugu nāgī kanudoyi
iṁkĕṁdugu nāgī kanudoyi

saraṇaṁ 2:

kadile śhilagā māribodini kathagānainā migalanaidini||2||
niluvuga nannu dosuguṁṭivi nirubedaga ne
nilisibodini nirubedaga ne nilisibodini