Naagosame meerochchaaru..meegosame

నాకోసమే మీరొచ్చారు..మీకోసమే
Work
Year
Language

పల్లవి:

నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
ఇంతకు నేను ఎవరో తెలుసా...
నా..ఆ..పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్..

చరణం 1:

మీరంత చూసేది నన్ను కాదు..
ఈ ఊరంత అనుకునేది నేను కాదు
మీరంత చూసేది నన్ను కాదు..
ఈ ఊరంత అనుకునేది నేను కాదు
మంచికే మంచినీ..మనిషిలో మనిషిని.
ఏ..ఎదలో ఏముందో..ఏ..పొదలో ఏముందో.
పసికట్టి పట్టేస్తా..బుసగొట్టి కాటేస్తా..
నా పేరే యుగంధర్...యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్..

చరణం 2:

లాల లాల లల్లలా లల్లలా లల్లలా లా లా లా లా లా లల్లాల లల్లాల..లాలాలాలా

నా మాటే వేదవాక్కు నావాళ్ళకు..నా పేరంటే హడల్ దొంగనాయాల్లకు
నా మాటే వేదవాక్కు నావాళ్ళకు..నా పేరంటే హడల్ దొంగనాయాల్లకు
మంచికే మంచినీ..మనిషిలో మనిషినే
ఏ వేషం వేస్తానో..ఏ వేళ వస్తానో..
ఎదురొస్తే ఏరేస్తా..ఏదైనా సాదిస్తా..
నా పేరే యుగంధర్...యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్.

నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను
ఇంతకు నేను ఎవరో తెలుసా...
నా..ఆ..పేరే యుగంధర్..రిమెంబర్..యుగంధర్..రిమెంబర్..యుగంధర్..

pallavi:

nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu
nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu
iṁtagu nenu ĕvaro tĕlusā...
nā..ā..pere yugaṁdhar..yugaṁdhar..yugaṁdhar..yugadhar..

saraṇaṁ 1:

mīraṁta sūsedi nannu kādu..
ī ūraṁta anugunedi nenu kādu
mīraṁta sūsedi nannu kādu..
ī ūraṁta anugunedi nenu kādu
maṁchige maṁchinī..maniṣhilo maniṣhini.
e..ĕdalo emuṁdo..e..pŏdalo emuṁdo.
pasigaṭṭi paṭṭestā..busagŏṭṭi kāḍestā..
nā pere yugaṁdhar...yugaṁdhar..yugaṁdhar..yugaṁdhar..yugadhar..

saraṇaṁ 2:

lāla lāla lallalā lallalā lallalā lā lā lā lā lā lallāla lallāla..lālālālā

nā māḍe vedavākku nāvāḽḽagu..nā peraṁṭe haḍal dŏṁganāyāllagu
nā māḍe vedavākku nāvāḽḽagu..nā peraṁṭe haḍal dŏṁganāyāllagu
maṁchige maṁchinī..maniṣhilo maniṣhine
e veṣhaṁ vestāno..e veḽa vastāno..
ĕdurŏste erestā..edainā sādistā..
nā pere yugaṁdhar...yugaṁdhar..yugaṁdhar..yugaṁdhar..yugadhar.

nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu
nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu
iṁtagu nenu ĕvaro tĕlusā...
nā..ā..pere yugaṁdhar..rimĕṁbar..yugaṁdhar..rimĕṁbar..yugaṁdhar..