Naa soobe ninu vediginadi

నా చూపే నిను వెతికినది
Year
Language

పల్లవి:

నా చూపే నిను వెతికినది
నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా అవుతోంది
నా మది నడిగితె చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది !!2!!

చరణం 1:

నిన్నే తలచిన ప్రతి నిమిషం ఎదో తెలియని తీయదనం
నాలో నిలవని నా హృదయం ఎమౌతుందని చిన్నభయం

గుండెలోనె చోటిస్తాలే నన్ను చేరుకుంటె
వేలు పట్టి నడిపిస్తాలే.. నావెంటె.. నీవుంటే..

నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకె నీకె చెప్పాలి అంటున్నది

నా చూపే నిను వెతికినది
నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా అవుతోంది
నా మది నడిగితె చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

చరణం 2:

పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం

దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తు వుంటే
పగలు కూడ రేయైపోదా.. నీవుంటే.. నావెంటే..

నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకేచెప్పాలి అంటున్నది

నా చూపే నిను వెతికినది
నీ వైపే నను తరిమినది
నాకెందుకిలా అవుతోంది
నా మది నడిగితె చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు
నీకే నీకే చెప్పాలి అంటున్నది

pallavi:

nā sūbe ninu vĕdiginadi
nī vaibe nanu tariminadi
nāgĕṁdugilā avudoṁdi
nā madi naḍigidĕ sĕbuduṁdi

nuvve nuvve tanalonĕ unnāvaṁṭu
nīge nīge sĕppāli aṁṭunnadi !!2!!

saraṇaṁ 1:

ninne talasina pradi nimiṣhaṁ ĕdo tĕliyani tīyadanaṁ
nālo nilavani nā hṛdayaṁ ĕmauduṁdani sinnabhayaṁ

guṁḍĕlonĕ soḍistāle nannu seruguṁṭĕ
velu paṭṭi naḍibistāle.. nāvĕṁṭĕ.. nīvuṁṭe..

nuvve nuvve tanalonĕ unnāvaṁṭu
nīgĕ nīgĕ sĕppāli aṁṭunnadi

nā sūbe ninu vĕdiginadi
nī vaibe nanu tariminadi
nāgĕṁdugilā avudoṁdi
nā madi naḍigidĕ sĕbuduṁdi

nuvve nuvve tanalonĕ unnāvaṁṭu
nīge nīge sĕppāli aṁṭunnadi

saraṇaṁ 2:

pĕdavulu dāḍani ī maunaṁ aḍigedĕlāga nī snehaṁ
aḍugulu sāgani saṁdehaṁ sĕribedĕlāga ī dūraṁ

digulu kūḍa tīyagaledā ĕduru sūstu vuṁṭe
pagalu kūḍa reyaibodā.. nīvuṁṭe.. nāvĕṁṭe..

nuvve nuvve tanalonĕ unnāvaṁṭu
nīge nīgesĕppāli aṁṭunnadi

nā sūbe ninu vĕdiginadi
nī vaibe nanu tariminadi
nāgĕṁdugilā avudoṁdi
nā madi naḍigidĕ sĕbuduṁdi

nuvve nuvve tanalonĕ unnāvaṁṭu
nīge nīge sĕppāli aṁṭunnadi