పల్లవి:
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే కలిసిమెలసి పోదము
పాలు నీరు కలియనటులనే కలిసిమెలసి పోదము
చరణం 1:
నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరయినా..ఆ..ఆ..
నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరయినా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా
నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో.. ఎలా కలిసిపోదుమో..
చరణం 2:
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా..ఆ..ఆ..
నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా.. నీవంటే.. నీవనచు..
ఊఁ..ఆపావే?
నీవంటే.. నీవనచు.. కీచులాడుకొందుమా..
నా తనువు నీ తనువు వేరు వేరు వేరయినా
పాలు నీరు కలియనటులనే కలిసి మెలసి పోదము..
ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ...ఆ..
ఊ..ఊ..ఊ..ఊ..
pallavi:
nā manasu nī manasu ŏgaḍai manamŏgaḍigā
ĕlā egamaudumo.. ĕlā kalisibodumo..
ĕlā egamaudumo.. ĕlā kalisibodumo..
nā tanuvu nī tanuvu veru veru verayinā
pālu nīru kaliyanaḍulane kalisimĕlasi podamu
pālu nīru kaliyanaḍulane kalisimĕlasi podamu
saraṇaṁ 1:
nī hakkulu nā hakkulu veru veru verayinā..ā..ā..
nī hakkulu nā hakkulu veru veru verayinā
kīsulāḍa leguṁḍā machchigado uṁdamā
kīsulāḍa leguṁḍā machchigado uṁdamā
nā manasu nī manasu ŏgaḍai manamŏgaḍigā
ĕlā egamaudumo.. ĕlā kalisibodumo..
saraṇaṁ 2:
nī prāṇamu nā prāṇamu ŏgaḍi ŏgaḍi ŏgaḍainā..ā..ā..
nī prāṇamu nā prāṇamu ŏgaḍi ŏgaḍi ŏgaḍainā.. nīvaṁṭe.. nīvanasu..
ūm̐..ābāve?
nīvaṁṭe.. nīvanasu.. kīsulāḍugŏṁdumā..
nā tanuvu nī tanuvu veru veru verayinā
pālu nīru kaliyanaḍulane kalisi mĕlasi podamu..
ā..ā..ā..ā..
ā..ā..ā...ā..
ū..ū..ū..ū..