పల్లవి:
My Love is gone
My Love is gone
My Love is gone
My Love is gone...
పోయే పోయే లవ్వే పోయే
పోతే పోయిందే
It's gone it's gone
It's gone... My love is gone
పోయే పోయే లడికీ పోయే
పోతే పోయిందే
It's gone it's gone
It's gone... My life is gone
చరణం 1:
వెలుగంత ఆరిపోయే
కథ మారి పోయే
ఇక చీకటెంత బాగుందే
గెలుపంతా జారి పోయే
నన్ను వీడి పోయే
ఇక ఓటమి ఎంత బాగుందే
My Love is gone
My Love is gone
My Love is gone
My Love is gone...
చరణం 2:
గలాసు పగిలి పోతుందే
గొలుసు విరిగి పోతుందే
గులాబి రాలి పోతుందే
లవ్ పోతే పోయిందే
సరస్సు నిండి పోతుందే
సొగస్సు కరిగి పోతుందే
మనిషి లైఫే పోతుందే
లవ్ పోతే పోయిందే
తలనొప్పి పారి పోయే
శ్రమ తీరి పోయే
ఇక సూన్యం ఎంత బాగుందే
మది నొప్పి ఆరిపోయే
పెదవాగి పోయే
ఇక మౌనం ఎంత బాగుందే
My Love is gone
My Love is gone
My Love is gone
My Love is gone...
చరణం 3:
హానెస్టుగుండే పనిలేదే
ది బెస్ట్ ఉండే పని లేదే
హ్యాబిట్స్ మార్చే పని లేదే
ఏం మార్చే పని లేదే
కెమిస్ట్రీ కలిసే పని లేదే
కెరియర్ మార్చే పని లేదే
కేరాఫ్ తెలిపే పని లేదే
కేరింగ్ తో పని లేదే
ప్రేమించి గెలిచినోళ్ళు
షాది జరిగినోళ్ళు
ఇళ్ళల్లోన మిగుల్తారే
లవ్ చేసి ఓడినోడు
లోకాన్ని ఏలుతాడు
హిస్టరీ లోన వెలుగుతాడే
My Love is gone
My Love is gone
My Love is gone
My Love is gone...