Mutyaala semmasekka radanaala semmasek

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్
Year
Language

పల్లవి:

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ....

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం 1:

తళ తళ తళ తళ మెరిసే సొగసు...ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు...ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ

పరువము వేసిన పందిరిలో ...బుజబుజ రేకులు పూయవలె ....
పరువము వేసిన పందిరిలో ...బుజబుజ రేకులు పూయవలె

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ

చరణం 2:

ఒప్పులకుప్ప - వయ్యారి భామా
సన్నబియ్యం - చాయపప్పు
చిన్నమువ్వ - సన్నగాజు
కొబ్బరికోరు - బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్ - నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు - నీ మొగుడెవడు

ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ..ఆ..ఆ..ఆఓ..ఓ..ఓ..ఓ...

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా...
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ

pallavi:

mutyāla sĕmmasĕkka radanāla sĕmmasĕkka
o sĕli muribĕmugā āḍudamā...
kala kala kila kila navvulado gājulu galagalalāḍa....

mutyāla sĕmmasĕkka radanāla sĕmmasĕkka
o sĕli muribĕmugā āḍudamā...
kala kala kila kila navvulado gājulu galagalalāḍa

saraṇaṁ 1:

taḽa taḽa taḽa taḽa mĕrise sŏgasu...iṁpaina saṁpaṁgi ammāyi manasū
taḽa taḽa taḽa taḽa mĕrise sŏgasu...iṁpaina saṁpaṁgi ammāyi manasū

paruvamu vesina paṁdirilo ...bujabuja regulu pūyavalĕ ....
paruvamu vesina paṁdirilo ...bujabuja regulu pūyavalĕ

mutyāla sĕmmasĕkka radanāla sĕmmasĕkka
o sĕli muribĕmugā āḍudamā...
kala kala kila kila navvulado gājulu galagalalāḍa

saraṇaṁ 2:

ŏppulaguppa - vayyāri bhāmā
sannabiyyaṁ - sāyabappu
sinnamuvva - sannagāju
kŏbbarigoru - bĕllappachchu
gūṭlo rūbāy - nī mŏguḍu sibāy
roṭlo tavuḍu - nī mŏguḍĕvaḍu

ghuma ghuma ghuma ghuma sārĕḍesi mŏggalu
gulābi javvādi ammāyi buggalu
ghuma ghuma ghuma ghuma sārĕḍesi mŏggalu
gulābi javvādi ammāyi buggalu
āḍina āḍalu nomulayi korina pĕnimiḍi dŏragavalĕ
āḍina āḍalu nomulayi korina pĕnimiḍi dŏragavalĕ
ā..ā..ā..āo..o..o..o...