Mukkaalaa mukkaabulaa lailaa o lailaa

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా
Work
Year
Language

పల్లవి:

ఒలె ఒలె ఓ...ఒలె ఒలె ఒలె...
ఒలె ఒలె ఓ...ఒలె ఒలె ఒలె...
ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా
ముక్కాబులా చుక్కానిలా..లైలా ఓ లైలా
లవ్వుకి కాపలా ..పరువాల తుపాకులా
శృంగార వీరుల... సింధూర పువ్వులా
మత్తు జల్లె మంచు వెన్నెల ఒలె ఓ..

ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా
ముక్కాబులా చుక్కా..మిలా..లైలా ఓ లైలా

చరణం 1:

జురాసిక్ పార్కులోన సరదాగా..జోడిలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడెను
పికాసో చిత్రం నన్ను వెంటాడే...చిత్రంగా టెక్సాస్ లో నాతో ఆడెను
కౌబోయ్ కన్ను కొడితే ...ప్లేబాయ్ చెయ్యీ పడితే
ఒళ్ళంతా సెక్సయ్యింది...గుండెల్లో ఫిక్సయ్యంది
పాప్ మ్యూజిక్ థ్రిల్లయ్యేను...స్టార్ బేరీ కళ్ళయ్యేను
లవ్ స్టారై ఊరించేను...పిచ్చెక్కి ఊగించేను
మన ప్రేమ గీతమే ప్రతి నోట పలకాలా...ఆ..ఆ.

ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా
ముక్కాబులా చుక్కా..మిలా..లైలా ఓ లైలా

చరణం 2:

తుపాకీ లోడు చేసి గురి పెట్టి కాల్చిన..హృదయాలు గాయపడునా
తిమింగాలలు పట్టె వల తెచ్చి వేసిన...ఆ నింగి చుక్కలు చిక్కేనా
భూకంపం వస్తే ఏంటి..భూగోళం పోతే ఏంటి
ఆకాశం విడిపోతుందా..ఏవైనా రెండవుతుందా
రావే నా రాజహంస..రతనాల మణిపూస
జింకల్లె చిందులెయ్యి..సందేళ విందు చెయ్యి
సంతోషమెన్నడూ సాగరమై సాగదా....

ముక్కాలా ముక్కాబులా లైలా... ఓ లైలా
ముక్కాబులా చుక్కా..మిలా..లైలా ఓ లైలా

pallavi:

ŏlĕ ŏlĕ o...ŏlĕ ŏlĕ ŏlĕ...
ŏlĕ ŏlĕ o...ŏlĕ ŏlĕ ŏlĕ...
mukkālā mukkābulā lailā... o lailā
mukkābulā sukkānilā..lailā o lailā
lavvugi kābalā ..paruvāla tubāgulā
śhṛṁgāra vīrula... siṁdhūra puvvulā
mattu jallĕ maṁchu vĕnnĕla ŏlĕ o..

mukkālā mukkābulā lailā... o lailā
mukkābulā sukkā..milā..lailā o lailā

saraṇaṁ 1:

jurāsik pārgulona saradāgā..joḍile klās myūjik neḍe pāḍĕnu
pigāso sitraṁ nannu vĕṁṭāḍe...sitraṁgā ṭĕksās lo nādo āḍĕnu
kauboy kannu kŏḍide ...plebāy sĕyyī paḍide
ŏḽḽaṁtā sĕksayyiṁdi...guṁḍĕllo phiksayyaṁdi
pāp myūjik thrillayyenu...sṭār berī kaḽḽayyenu
lav sṭārai ūriṁchenu...pichchĕkki ūgiṁchenu
mana prema gīdame pradi noḍa palagālā...ā..ā.

mukkālā mukkābulā lailā... o lailā
mukkābulā sukkā..milā..lailā o lailā

saraṇaṁ 2:

tubāgī loḍu sesi guri pĕṭṭi kālsina..hṛdayālu gāyabaḍunā
timiṁgālalu paṭṭĕ vala tĕchchi vesina...ā niṁgi sukkalu sikkenā
bhūgaṁpaṁ vaste eṁṭi..bhūgoḽaṁ pode eṁṭi
āgāśhaṁ viḍiboduṁdā..evainā rĕṁḍavuduṁdā
rāve nā rājahaṁsa..radanāla maṇibūsa
jiṁkallĕ siṁdulĕyyi..saṁdeḽa viṁdu sĕyyi
saṁtoṣhamĕnnaḍū sāgaramai sāgadā....

mukkālā mukkābulā lailā... o lailā
mukkābulā sukkā..milā..lailā o lailā