మ్రోగింది వీణ..
పల్లవి:
మ్రోగింది వీణ.. పదే.. పదే.. హృదయలలోన
ఆ దివ్య రాగం.. అనురాగమై.. సాగిందిలే...||2||
చరణం 1:
ఆధరాల మీద ..ఆడింది నామం
ఆధరాల మీద ..ఆడింది నామం
కనుపాపలందే .. కదిలింది రూపం
కనుపాపలందే .. కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ.. నిలిచిందిలే !
చరణం 2:
సిరిమల్లె పువ్వు .. కురిసింది నవ్వు
నెలరాజు అందం .. వేసింది బంధం
నెలరాజు అందం .. వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ...ఆనందమే!!
pallavi:
mrogiṁdi vīṇa.. pade.. pade.. hṛdayalalona
ā divya rāgaṁ.. anurāgamai.. sāgiṁdile...||2||
saraṇaṁ 1:
ādharāla mīda ..āḍiṁdi nāmaṁ
ādharāla mīda ..āḍiṁdi nāmaṁ
kanubābalaṁde .. kadiliṁdi rūbaṁ
kanubābalaṁde .. kadiliṁdi rūbaṁ
ā rūbame marī marī.. nilisiṁdile !
saraṇaṁ 2:
sirimallĕ puvvu .. kurisiṁdi navvu
nĕlarāju aṁdaṁ .. vesiṁdi baṁdhaṁ
nĕlarāju aṁdaṁ .. vesiṁdi baṁdhaṁ
ā baṁdhame marī marī ...ānaṁdame!!