Title (Indic)హే కృష్ణా మళ్ళీ నీవే జన్మిస్తే WorkMoradodu Year1977 LanguageTelugu Credits Role Artist Music Em.es. vishvanaathan Performer Vani Jayaram Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: హే కృష్ణా....ఆ....హే కృష్ణా...ఆ.. కృష్ణా...ఆ....హే కృష్ణా....ఆ... మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే... హే కృష్ణా....ఆ... మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే... ప్రతి సుమవనం బృందావనం.... ప్రతి సుమవనం బృందావనం... ప్రతి మూగ మౌళీ.... మోహనమురళి కృష్ణా....ఆ... మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే... చరణం 1: నీవు నేను వేరు కాదు...ఇద్దరు ఊరు వేరు కాదు నీవు నేను వేరు కాదు ...మన ఇద్దరి ఊరు వేరు కాదూ...ఉ...ఉ... ఆడేది పాడేది నేను కాదు... నా ఆటలో పాటలో...నీ లయ లేక పోలేదు... ఆడేది పాడేది నేను కాదు... నా ఆటలో పాటలో...నీ లయ లేక పోలేదు... అందరి చూపు నా పైనా...మరి నా చూపేమో నీ పైనా... కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే.... చరణం 2: గోవులు కాస్తు నీవుంటావు...జీవిత సాగిస్తూ ఉంటావు గోవులు కాస్తూ నీవుంటావు...నీ జీవిత సాగిస్తు ఉంటావు...ఊ...ఊ... పలికించు నీ వేణు గీతానికి...ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు పలికించు నీ వేణు గీతానికి...ఫలితము ఎన్నడూ కోరుకోవులే నీవు నీ కథలోనా నేనున్నాను... నీ కథలోనా నేనున్నాను.....నా కథలోనా నీవున్నావు కృష్ణా....మళ్ళీ నీవే జన్మిస్తే...నీ భగవద్గీతే నిజమైతే.... Englishpallavi: he kṛṣhṇā....ā....he kṛṣhṇā...ā.. kṛṣhṇā...ā....he kṛṣhṇā....ā... maḽḽī nīve janmiste...nī bhagavadgīde nijamaide... he kṛṣhṇā....ā... maḽḽī nīve janmiste...nī bhagavadgīde nijamaide... pradi sumavanaṁ bṛṁdāvanaṁ.... pradi sumavanaṁ bṛṁdāvanaṁ... pradi mūga mauḽī.... mohanamuraḽi kṛṣhṇā....ā... maḽḽī nīve janmiste...nī bhagavadgīde nijamaide... saraṇaṁ 1: nīvu nenu veru kādu...iddaru ūru veru kādu nīvu nenu veru kādu ...mana iddari ūru veru kādū...u...u... āḍedi pāḍedi nenu kādu... nā āḍalo pāḍalo...nī laya lega poledu... āḍedi pāḍedi nenu kādu... nā āḍalo pāḍalo...nī laya lega poledu... aṁdari sūbu nā painā...mari nā sūbemo nī painā... kṛṣhṇā....maḽḽī nīve janmiste...nī bhagavadgīde nijamaide.... saraṇaṁ 2: govulu kāstu nīvuṁṭāvu...jīvida sāgistū uṁṭāvu govulu kāstū nīvuṁṭāvu...nī jīvida sāgistu uṁṭāvu...ū...ū... paligiṁchu nī veṇu gīdānigi...phalidamu ĕnnaḍū korugovule nīvu paligiṁchu nī veṇu gīdānigi...phalidamu ĕnnaḍū korugovule nīvu nī kathalonā nenunnānu... nī kathalonā nenunnānu.....nā kathalonā nīvunnāvu kṛṣhṇā....maḽḽī nīve janmiste...nī bhagavadgīde nijamaide....