మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
పల్లవి:
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
She loves you... She loves you
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
He loves you... He loves you
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
She... Loves... You...
వేదించెలే నన్నే నీనీడలా
He... Loves... You...
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
She loves you... She loves you
చరణం 1:
తతత తారతారతరత
తతత తారతారతరత
Hey... You.. love him love him love him
వెచ్చనైన గుండె గిన్నెలో She Loves You
వెన్నలింక దాచి ఉంచకూ She Loves You
పొన్న చెట్టు లేని తోటలో He Loves You
కన్నె వేణువాలపించకూ He Loves You
ప్రేమ అన్నదే ఓ.. ఓ.. పల్లవైనదీ
She Loves You... She Loves You
పెదవి తాకితే ఓ.. ఓ.. పాటలే అవీ
He Loves You... He Loves You
ఆమనీ ప్రేమనీ పాడే కోయిలా
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
She Loves You... She Loves You
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
He Loves You... Hee Loves You
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా She... Loves... You
వేదించెలే నన్నే నీనీడలా He... Loves... You
చరణం 2:
Hey... You.. love him love him love him
మౌనమైన మాధవీ లతా He Loves You
మావి కొమ్మనల్లుకున్నదీ He Loves You
ఎల్లువైన రాగమిప్పుడే She Loves You
ఏక తాళమందుకున్నదీ She Loves You
తోచదాయెనే ఓ.. ఓ.. తోడు లేనిదే
He Loves You... He Loves You
కౌగిలింతలే ఓ.. ఓ.. కావ్యమాయెలే
She Loves You... She Loves You
ఎన్నడూ లేనిదీ ఎందుకో ఇలా
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
She Loves You... She Loves You
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
He Loves You... He Loves You
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా She... Loves... You
వేదించెలే నన్నే నీనీడలా He... Loves... You
pallavi:
milamila mĕrisĕnu tārā nī premalā
She loves you... She loves you
silibiga kurisĕnu premā nī kannulā
He loves you... He loves you
gālilo lālilā gānamai ilā
lāliṁchĕle nanne o pābalā
She... Loves... You...
vediṁchĕle nanne nīnīḍalā
He... Loves... You...
milamila mĕrisĕnu tārā nī premalā
She loves you... She loves you
saraṇaṁ 1:
tadata tāradāradarada
tadata tāradāradarada
Hey... You.. love him love him love him
vĕchchanaina guṁḍĕ ginnĕlo She Loves You
vĕnnaliṁka dāsi uṁchagū She Loves You
pŏnna sĕṭṭu leni toḍalo He Loves You
kannĕ veṇuvālabiṁchagū He Loves You
prema annade o.. o.. pallavainadī
She Loves You... She Loves You
pĕdavi tāgide o.. o.. pāḍale avī
He Loves You... He Loves You
āmanī premanī pāḍe koyilā
milamila mĕrisĕnu tārā nī premalā
She Loves You... She Loves You
silibiga kurisĕnu premā nī kannulā
He Loves You... Hee Loves You
gālilo lālilā gānamai ilā
lāliṁchĕle nanne o pābalā She... Loves... You
vediṁchĕle nanne nīnīḍalā He... Loves... You
saraṇaṁ 2:
Hey... You.. love him love him love him
maunamaina mādhavī ladā He Loves You
māvi kŏmmanallugunnadī He Loves You
ĕlluvaina rāgamippuḍe She Loves You
ega tāḽamaṁdugunnadī She Loves You
tosadāyĕne o.. o.. toḍu lenide
He Loves You... He Loves You
kaugiliṁtale o.. o.. kāvyamāyĕle
She Loves You... She Loves You
ĕnnaḍū lenidī ĕṁdugo ilā
milamila mĕrisĕnu tārā nī premalā
She Loves You... She Loves You
silibiga kurisĕnu premā nī kannulā
He Loves You... He Loves You
gālilo lālilā gānamai ilā
lāliṁchĕle nanne o pābalā She... Loves... You
vediṁchĕle nanne nīnīḍalā He... Loves... You