Medin aamdhra stoodemt

మేడిన్ ఆంధ్ర స్టూడెంట్
Work
Year
Language

పల్లవి:

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా
దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

చరణం 1:

లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా we don't care
speed and fast అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో

హే... దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

చరణం 2:

Rough and tough ఏ మా నైజం రఫ్ఫాడైడం mannerism
Fshion world guys మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ మా మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో

Hey... Come and get
Hey... Come and get
Hey...

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా

డిస్కోటెక్లో rap and pop every sweepలో లాలిపాప్
shock and spark అనే సీక్రెట్తో మీ చిలకల మనసులు దోచేస్తాం
మా daring dashing చూపించి dearest darling అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే రాకెట్ స్పీడ్తో పోతుంటారో
Hey...

pallavi:

terārara tārāre rārara tārārerā
terārara tārāre rārara tārārerā

terārara tārāre rārara tārārerā
terārara tārāre rārara tārārerā
digidigidagadaga digidigi tagadaga digidigi tagadagadā
hoy meḍin āṁdhra sṭūḍĕṁṭ aṁṭe ardhaṁ vivaristā
naligina ḍrĕssu kŏṁta sĕdirina krābu kŏṁta
ĕvarū anugonaṁta viṁtagā uṁṭe saldā
he digidigidagadaga digidigi tagadaga digidigi tagadagadā
hoy meḍin āṁdhra sṭūḍĕṁṭ aṁṭe ardhaṁ vivaristā
naligina ḍrĕssu kŏṁta sĕdirina krābu kŏṁta
ĕvarū anugonaṁta viṁtagā uṁṭe saldā

saraṇaṁ 1:

lavlī garlse mā ṭārgĕṭ riskĕṁtunnā we don't chare
speed and fast anu sūtraṁtone sĕnseṣhane sṛṣhṭistāṁ
mā sṭūḍĕṁṭ laiphe greḍaṁṭū
mā sāḍĕvarū mari leraṁṭū
tanu talasina panini tappaga sese
āṁdhra sṭūḍĕṁṭs kiṁgaṁṭāro

he... digidigidagadaga digidigi tagadaga digidigi tagadagadā
hoy meḍin āṁdhra sṭūḍĕṁṭ aṁṭe ardhaṁ vivaristā
naligina ḍrĕssu kŏṁta sĕdirina krābu kŏṁta
ĕvarū anugonaṁta viṁtagā uṁṭe saldā
he digidigidagadaga digidigi tagadaga digidigi tagadagadā
hoy meḍin āṁdhra sṭūḍĕṁṭ aṁṭe ardhaṁ vivaristā
naligina ḍrĕssu kŏṁta sĕdirina krābu kŏṁta
ĕvarū anugonaṁta viṁtagā uṁṭe saldā

saraṇaṁ 2:

Rough and tough e mā naijaṁ raphphāḍaiḍaṁ mannerism
Fshion world guys memani murise mīdo shālĕṁj sestāṁ
haiḍu vĕyiḍū vesṭaṁṭū mā mā hārṭulo gaṭse bĕsṭaṁṭū
ī kālaṁ hīro ājānu bāhuḍu avanakkarledanibistāro

Hey... Chome and get
Hey... Chome and get
Hey...

digidagadaga digidigi tagadaga digidigi tagadagadā
hoy meḍin āṁdhra sṭūḍĕṁṭ aṁṭe ardhaṁ vivaristā
naligina ḍrĕssu kŏṁta sĕdirina krābu kŏṁta
ĕvarū anugonaṁta viṁtagā uṁṭe saldā
he digidigidagadaga digidigi tagadaga digidigi tagadagadā
hoy meḍin āṁdhra sṭūḍĕṁṭ aṁṭe ardhaṁ vivaristā
naligina ḍrĕssu kŏṁta sĕdirina krābu kŏṁta
ĕvarū anugonaṁta viṁtagā uṁṭe saldā

ḍiskoḍĕklo rap and pop every sweeplo lālibāp
shochk and spark ane sīkrĕṭto mī silagala manasulu dosestāṁ
mā daring dashing sūbiṁchi dearest darling anibiṁchi
tana dillugu nachchina lavarŏguruṁṭe rāgĕṭ spīḍto poduṁṭāro
Hey...